Handwriting work form home without any investment telugu 2021| Part time paper writing at home near me
Record writing work from home ఇది ,ఇవి ఫ్యాషన్ డిజైనింగ్ కి సంబందించిన రికార్డులు ,ఓన్లీ females వి ఇవి.ఈ రికార్డు లో మీరు Name ,Roll ,వీటి గురించి మిరెమి రాయొద్దు.ఇండెక్స్ చాలా క్లియర్ గా ,తప్పులు లేకుండా మెన్షన్ చెయ్యాలి.పేజీ నెంబర్ తో సహ యాడ్ చెయ్యాలి.
లైన్స్ ఉన్న సైడ్, రైటింగ్ రాస్తూ ,బ్లాంక్ సైడ్ diagrams గియ్యాలి.అన్నిటికీ diagrams రావు,కొన్నిటికి ఉన్నాయి.అవి చూసి నీట్ గా గియ్యాలి.
- రికార్డు ఎలా రాయాలి:
- పేమెంట్ ఎలా ఉంటుంది;-
- రికార్డు ఎలా సబ్మిట్ చెయ్యాలి :
- ఎవరు రాయాలి:
- ఎవరు రాయొద్దు :-
- రికార్డు ఎప్పటివరకు సబ్మిట్ చెయ్యాలి :
- ఎలా అప్లై చెయ్యాలి:
- రికార్డు వాళ్ళు మీకెలా పంపిస్తారు ? మీరేలా వాళ్ళకి రిటర్న్ పంపించాలి ?
2.రికార్డు ఎలా సబ్మిట్ చెయ్యాలి :
ఏ కొరియర్ అయిన సరే , బెస్ట్ & ఫాస్ట్ డెలివరీ ఉండాలి,తక్కువ సర్విస్ చార్జి ఉండాలి. జెన్యూన్ గా ఉండాలి.చూడండి అమౌంట్ అనేది రాసే వాళ్ళకి మిగలాలీ ,రాయించుకునేవాళ్ళకి సేవ్ అవ్వాలి.
3.ఎవరు రాయాలి :
6.పేమెంట్ ఎలా ఉంటుంది :-
పేజీ కి 1.50 నుంచి 2 Rs ఉంటుంది. నార్మల్ pages ఇవి A4 కాదు,ఆల్రెడీ చాలా ట్రై చేశాము,ఎవ్వరూ కూడా అంతా అమౌంట్ ఇవడానికి ముందుకు రావట్లేదు.రికార్డు కి 200 అయిన కూడా, కొరియర్ కి 100 + రికార్డు కి 50 = 350 టో 400 అవుతున్నాయి. సొ ఇది ఒకే అనుకునే వాళ్ళు అప్లై చెయ్యండి.ఇంకా దీని కంటే హై ప్రైస్ వచ్చినపుడు అది కూడా చెయ్యండి.
7.రికార్డు ఎలా పంపిస్తారు ? మీరేలా పంపించాలి ?
మీరు అప్లికేషన్ పెట్టాక .. మీరు రాయడానికి పాత రికార్డు
పిక్స్ Pdf
ని ఆ ఫైల్ ని
మీరు డౌన్లోడ్ చేసుకోవాలి,డౌన్లోడ్ చేసుకోని రాయాలి.Download link క్రింద ఇచ్చాము చూడండి.
పేజెస్ కి numberings చూస్కోవాలి. 1,2,3,4,5,.. 53 ఆర్డర్ వైస్ గా రావాలి. 34 తరువాత 37 పెట్టకండి ,పిక్స్ దొరక్క పోతే ఇన్ఫార్మ్ చెయ్యండి.
8.రికార్డు ఎక్కడ తీసుకోవాలి:-
మీరు అప్లై చ్చేశాక confirmation ఇస్తారు మీరు సెలెక్ట్ అయ్యారు అని. వారు మాత్రమే ఇలా సేమ్ రికార్డు. అంటే సైజ్ విషయంలో ఇలా ఇంత ఉంటే సరిపోతుంది. మీకు దగ్గరలో బుక్ stalls లో తీసుకోండి. 50 రూపీస్ కంటే ఎక్కువ ఉండకుండ చూడండి రికార్డు ప్రైస్.
9. బ్యాంక్ అకౌంటు పేమెంట్ :
మీరు కొరియర్ చేశాక, మీ పేమెంట్ డిటేల్స్ ఇవ్వాలీ ,Account నెంబర్ ,ifsc code ,Name . లేదా
upi . ఇలా ఫామ్ లో ఫిల్ చెయ్యాలి.మీరు పోస్ట్ చేసిన
రికార్డు పిక్స్ తీసుకొని అండ్ పోస్ట్ చేసిన ట్రాకింగ్ నెంబర్ ని 2 nd ఫామ్ ద్వారా అప్డేట్ చెయ్యాలి.ఆ
ఫామ్ లింకు మీకు మెయిల్ లో పంపిస్తారు. అది కన్ఫర్మ్ చేసుకోని మీకు పేమెంట్ అనేది
చేయటం జరుగుతుంది.
10. అప్లికేషన్ ప్రాసెస్ :
Apply now అని ఉంటుంది క్లిక్ చేసి అప్లై చెయ్యండి.
FAQ:-
1.ఈ రికార్డు రైటింగ్ కి మేము డబ్బులు కట్టవలసి ఉంటుందా ?
లేదు మీరు ఎవ్వరికీ ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు.
2.రికార్డుకి ,కొరియర్ కి ,మేమే డబ్బులు పే చెయ్యాలా ?
లేదు ,మీ ప్రతి రూపాయి వాళ్ళే పే చేస్తారు,మీరు రాసిన రైటింగ్ కి కూడా వాళ్ళే పే చేస్తారు.
3.మాకు నిజంగా పేమెంట్ వస్తుందా ? మేము వర్క్ స్టార్ట్ చేశాక పేమెంట్ రాకపోతే ఎలా ?
మీరు పేమెంట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ,మీకు ఎల్లప్పుడూ Gmail సపోర్ట్ ఉంటుంది.Apply చేశాక ప్రతి డౌట్స్ ని ఇక్కడ అడగవచ్చు - Ask here
Apply Now | Download Record |
Click here Closed |