Type Here to Get Search Results !

మీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల | Website తయారు చేసే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది | ఉద్యోగం చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చెయ్యండి

Website తయారు చేసే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది | ఉద్యోగం చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చెయ్యండి

చూడండి ఈ web development వచ్చిన వారు ఎంత అమౌంట్ తీసుకుంటున్నారో ,ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ.నైపుణ్యం ఉండాలే కానీ ఎవ్వరైన చేయవచ్చు. అదే నైపుణ్యం ఫ్రీ గా వస్తే ఎందుకు వదులుకుంటాము చెప్పండి.అర్హత ఉన్న ప్రతి ఒక్కరం నేర్చుకుందాము రండి. 

మేమా .. ? వెబ్సైట్ ఆ? అని అనుకోకండి,మీకు ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది,ఒక్క 3 నెలలు మీవి కావు అనుకుంటే ,నేర్చుకొని మీ వర్క్ ఫ్రమ్ హోమ్ కలని నెరవేర్చుకోవచ్చు.
మేము long term వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి , ఏదైనా నేర్చుకోవాలి దానికోసం అనేవారికి DDUGKY నుంచి ఒక మంచి అవకాశం అండీ,ఫ్రీ గా నేర్పిస్తారు,ఫ్రీ ట్రైనింగ్ ప్రాక్టీస్ లాబ్స్ ఉంటాయి ,ఫ్రీ రూమ్ అండ్ ఫుడ్ అంతే కాకుండా ఫ్రీ మెటీరీయల్ కూడా ప్రొవైడ్ చేస్తారు.
టైనింగ్ అయిపోయాక మిమ్మలని ఉద్యోగంలో చేర్పిస్తారు.ఉద్యోగం లో చేరాక మీకు ప్రతి నెల శాలరీ తో పాటు ,1 నుంచి 3 నెలల వరకు నెలకి 1000/- రూపాయలను ఆర్థిక సహాయం చేస్తారు.
మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ,పైన ఇమేజ్ లో  చూడండి ఏ విధంగా పేమెంట్ అనెది తీసుకుంటున్నారో,మీరు కూడా ఈ లిస్ట్ ఉంటారు.ఇన్ని రోజులు స్కిల్స్ లేకనే వాటి జోలికి వెళ్లలేదు,ఇపుడు స్కిల్ నేర్పించడానికి ఫ్రీ గా వస్తుంటే ఎందుకు నేర్చుకోము. 
మనం లాంగ్ టర్మ్ కోసం వర్క్ చేయాలనుకుంటున్నాము కాబట్టి నేర్చుకుంటాము. దీనికి మీరు 3 మంత్స్ టైమ్ ఇవ్వాలి . అప్పటివరకు ఇది మీరు నేర్చుకోవాలి. ఇంతకీ ఆ కోర్స్ ఏంటీది ? అంటే 

ఆల్రెడీ మన వాళ్ళందరూ స్టార్ట్ చేసేశారు,ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ,అందరూ నమ్మే వెబ్సైట్ తయారు చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది ,గూగుల్ లో సర్చ్ చెయ్యండి ,యూట్యూబ్ లో సర్చ్ చెయ్యండి ఎక్కడైనా సరే.

నేర్చుకున్నాక వర్క్ ఫ్రమ్ హోమ్ గా ఎలా చేసుకోవాలి :

ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు బ్లాగర్,అందులో కొన్ని బ్లోగ్స్ సెలెక్ట్ చేశాము వారికి ఒక టెలిగ్రాం గ్రూప్ చేసి ట్రైనింగ్ ఇస్తాము,చాలా రోజులు గ్యాప్ వచ్చింది,ఎవ్వరూ కూడా టెన్షన్ పడొద్దు నేర్పిస్తాము.
ఇందులో నెలకి 50/- లక్షలు సంపాదించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దీనికి పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాము. కానీ వర్క్ కూడా అంతే పర్ఫెక్ట్ గా చెయ్యాలి ,ఏదో ఊరికే క్రియేట్ చేస్కున్నము కదా అంటే కుదరదు.
చాల మంది ఇదే తప్పు చేస్తారు.క్రియేట్ చేసినంత మాత్రాన మనీ వస్తాయి అంటే అందరూ బ్లాగర్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు. అలా ఆలోచించడం కరెక్ట్ కాదు.అలా ఇన్కమ్ రావాలి అంటే వర్క్ చెయ్యాలి.
టెక్నాలజీ ని మీరు ఎంత ఫాలో అయి, ఎంత ఉప్దటెడ్ గా ఉంటే అంతా మంచి ఫలితాన్నీ గ్యారెంటీ గా చూస్తాము.
గమనిక:-
అయితే –ఈ కోర్స్ రూరల్ ఏరియా వారికి మాత్రమే. హైదరాబాద్ వారు కూడా చేసుకోవచ్చు. కానీ మీ ఆధార్ కార్డ్ లో అర్బన్ లోకాలిటీ ఉండకూడదు.ఒకసారి మీ లోకాలిటీ రూరల్ కేటగిరి లోకి వస్తుందా లేదా అర్బన్ కేటగిరి లోకి వస్తుందా అనేది చెక్ చేసుకోండి. 

మీరు కూడా నేర్చుకొని వాళ్ళు కల్పించిన ఉద్యోగం చేస్తూ ,మీకు మీరు సొంతంగా మేము చెప్పే వర్క్ ఫ్రమ్ హోమ్ ని చేసుకోవచ్చు.

గమనిక:- ఈ ట్రైనింగ్ సెంటర్స్ వాళ్ళు మీకు వర్క్ ఫ్రమ్ ఇస్తాము అని ఎటువంటి హామీ ఇవ్వరు. 

కానీ ఆ కోర్స్ నేర్చుకుంటే మనం ఎటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోగలమో అది మీకు మేము చెప్తున్నాము.దయచేసి ట్రైనింగ్ సెంటర్స్ వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి అని ఇబ్బంది పెట్టకండి. 
మనకు కావలసింది నేర్చుకోవడం,వాళ్ళు నేర్పిస్తారు నేర్చుకోండి చాలు.అప్లై చేయండి లొకేషన్ మరియు కాంటాక్ట్ నెంబర్ కింద చివర్లో ఇచ్చాము ఓపెన్ చెయ్యండి,Apply Now ని క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేసీ ఆ లొకేషన్ కి డైరెక్ట్ వెళ్ళిపోయి జాయిన్ అవండి అంతే.
అయితే – డిగ్రీ లేదా బీటెక్ అయిపోయినవారే  వెబ్ డెవెలపర్ కోర్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది.
కానీ, మాకు టెన్త్ ,ఇంటర్ ఓన్లీ  అయిపోయింది మాకు ఇందులో అవకాశం లేదా అంటే ఉంది ,కానీ మీకు వేరే టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి,వాటితో పాటు ,కంప్యూటర్ ,స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది అవి మీరు నేర్చుకోవచ్చు. 

ట్రైనింగ్ తీసుకున్న తరువాత కన్ఫర్మ్ గా ఉద్యోగం ఉంటుంది.కానీ web developer గా ఇంటర్ ,టెన్త్ వారికి అవకాశం ఉండదు.ఇంకా ఏమైనా ఇలాంటి కోర్సెస్ కి సమాచారం వస్తే మీతో షేర్ చేస్తాము.

ఇక్కడ అందరికీ బెనిఫిట్ ఏంటీడీ అంటే చూడండి;

జాబ్స్ లేక మరి ఇబ్బంది గా ఉంది  మనీ విషయంలో అంటే ,ట్రైనింగ్ అయ్యాక ఈ ఉద్యోగాలు చేసుకుంటూ మంత్లీ శాలరీ తిసుకుంటూ, మీరు నేర్చుకున్న స్కిల్స్ ఆధారంగా చేసుకునే వర్క్ ఫ్రమ్ హోమ్ ని చేసుకోవచ్చు.

మనం నేర్చుకునే అన్నీ స్కిల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సెట్ అవ్వవు.ఇది సెట్ అవుతుంది.సెట్ అయ్యేవి,వాటికి ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అనేది మేము అప్డేట్ చేస్తాము.

ఈ కోర్స్ నేర్చుకున్న తరువాత మీరు ఇంకా ఏం చేయవచ్చు:-

కోర్స్ లో మీరు ఈ టాపిక్స్ నేర్చుకుంటారు  ఫ్రీ గా

 • HTML
 • CSS
 • JAVASCRIPT
 • BOOTSTRAP
 • MYSQL
 • PHP

After successful training  completion అయ్యాక మీరు ఈ వర్క్ చేయడానికి రెఢీ గా ఉంటారు.

 • Can create an interactive webpage.
 • Creating blogs & websites
 • Able to give a talk on HTML at web events .
 • During their training period they will perform, how to create and execute live projects.
 • Thorough functional knowledge and coding skills
 • Basic knowledge of Search Engine Optimization.
 • Good Communication Skills.
 • Ability to manage a team, they can be involved in team management.


అప్లికేషన్ ప్రాసెస్:-
కింద లింక్ ఇచ్చాము Apply Now ని ఓపెన్ చెయ్యండి ,అప్లై చెయ్యండి.
Selection ప్రాసెస్:-
అప్లై చేశాక . మేము పెట్టిన లొకేషన్ కి డైరెక్ట్ వెళ్ళండి ,జాయిన్ అవండి.

సూచనలు:-

కేవలం డిగ్రీ ,btech వారై ఉండాలి & తెలంగాణ వారై ఉండాలి.
వయసు 28 సంవత్సరాలు దాటకూడదు.
మీ పేరెంట్స్ ప్రభుత్వ ఉద్యోగై  ఉండకూడదు 

డాక్యుమెంట్స్ :-

1. Aadharcard
2. Ration card
3. Passport Size Photo (6)
4. Caste certificate
5. Income certificate
6. Bank Pass Book
7. SSC to Higher education Academic Certificates Xerox set.

8. Dresess ,Soap,Brush ..Peronal needs with Luggage etc..

జాయిన్ అయ్యాక ఫైనల్ గా మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది.


మీరు వెళ్లాల్సిన లొకేషన్ :- Open

Whatsapp :-Send Message ( Regarding Web Development అని మెసేజ్ చెయ్యండి ) -Apply చేశాకే వాట్సప్ చెయ్యండి.Monday వరకు జాయిన్ అవ్వండి.

Apply Now - Click Here Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad