Type Here to Get Search Results !

Free food and Free hostel and Training job placements Dukebadi | ఉచిత శిక్షణ మరియు 100 శాతం ఉద్యోగ కల్పన

GET FREE TRAINING AND FREE ROOM & FOOD & JOB PLACEMENTS

ఫ్రీ ట్రైనింగ్ అయ్యాక ,ఉద్యోగం వచ్చిన తరువాత ప్రతి నెల మీ ఉద్యోగ శాలరీ తో పాటు ,ప్రభుత్వం నుంచి నెలకి 1000/- రూపాయలను 2 నుంచి 3 నెలలు ఆర్థిక సహాయం అందిస్తుంది.

ఒక మంచి FREE జాబ్స్ మరియు ట్రైనింగ్ ప్లాట్ ఫామ్ ని మీ ముందుకు తీసుకోవచ్చాము.ప్రతి ఒక్కరికీ ఇదొక అద్భుతమైన అవకాశం. జాబ్ చెయ్యాలి అనుకునేవారికి నేర్చుకోవాలి అనుకునేవారికి,అది కూడా ఎటువంటి మనీ పే చేయకుండా .ఒక పార్టనర్ గా ఈ ఉచిత శిక్షణ ప్రోగ్రామ్ ని మీరు ప్రోమోట్ చేసి డబ్బులు సంపాయించాలి అనుకుంటే ఇక్కడ Free Register అవండి.

గ్రామీణ విద్యార్థి -విద్యార్థినులకు 100% ఉద్యోగ అవకాశాలు ఉచిత శిక్షణ - ఉచిత హాస్టల్ తో పాటు ఉచితంగా భోజనం.


ఉచిత శిక్షణ ప్రోగ్రామ్ లో మీరు నేర్చుకునేవి :-

1.Web developer (Degree / Btech వారికి ):-
ఇది చాలా మంచి కోర్సు,బయట ప్రైవేట్ లో నేర్చుకోవాలి అంటే వేలకు వేళ ఫీసులు కట్టాలి.ఎలాంటి హాస్టల్ సౌకర్యం ఉండదు.వెబ్ డెవెలపర్ గా మీరు నేర్చుకుంటే ఇంట్లోనుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేయవచ్చు.
ఇపుడు మనం చేస్తున్న బ్లాగర్ వర్క్ మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఇది మీరు నేర్చుకుంటే బ్లాగర్ ని ఇంకా సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. 

మీరు ఒకరికి వెబ్సైట్ డిజైన్ చేసి ఇవ్వవచ్చు.freelaancer గా చాలా అవకాశాలు ఉంటాయి.అలాగే వీటి మీద మీకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా వస్తాయి. 
అలాగే ఈ కోర్సెస్ కూడా అందిస్తున్నారు.. 
2.Broadband Technician (10th ,Inter ,ITI ,Diploma ఎవరైనా చేసుకోవచ్చు)
3.Telecom (INTER).

మీ ట్రైనింగ్ లో భాగంగా మీరు ఇంకా ఫ్రీ గా పొందేవి:-

    1. ఉచిత కంప్యూటరు శిక్షణ
    2. ఉచిత యూనిఫాం
    3. స్పోకెన్ ఇంగ్షీషు
    4. ఉచిత కోర్స్ మెటీరీయల్
    5. డిజిటల్ తరగతి గదులు
    6. విశాలమైన కంప్యూటరు ల్యాబ్
    7. సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యత 

లొకేషన్:- హైదరాబాద్ ( BHEL X Road .Lingampally)

ట్రైనింగ్ పీరియడ్: 3  నెలలు

వయసు: 18 నుంచి 28 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు

అర్హత:Tenth,ఇంటర్,ఐటిఐ . డిప్లొమా.డిగ్రీ ,Btech వారు అప్లై చేసుకోవచ్చు. 

For free Training & Job Placements   Apply now 

Top Post Ad

Below Post Ad