Type Here to Get Search Results !

Data Entry Operators Accounts Typing150 Job vacancies Kukatpally ,Hyderabd jobs Direct Joining

Data Entry Operators Accounts Typing150 Job vacancies Kukatpally ,Hyderabd jobs Direct Joining








డిగ్రీ పూర్తి చేసిన వారికి అద్బుతమైన అవకాశం,ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.ఎవ్వరికీ ఎటువంటి డబ్బులు పే చేయకుండా ,డైరెక్ట్ గా అప్లికేషన్ పెట్టుకొని అడ్మిషన్ కాగలరని మీ డ్యూక్ బడి టీం ఈ అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది.

Qualifications: Graduation

Age : 18 To 28 years

Salary: 9,800/- + Incentives ఉంటాయి

Gender: Male & Female ఎవరైనా అప్లై చేసుకోవచ్చు

Required Documents (అడ్మిషన్ సమయంలో కావాల్సిన డాక్యుమెంట్స్ జిరాక్స్ సెట్ )

1.SSC MEMO

2.Aadhaar card Front And Back

3.Bank Account

4.Pan Card

5.Mail Id

Typing Speed ఎంతుండాలి:- Minimum 20 Above ఉండాలి. 

Location : Kukatpally ,Metro Pillar No. A821 
Opposite Reliance Digital (6th Floor).Hyd.

ఏలా అప్లై చేసుకోవాలి:-

క్రింద మీకు Apply Now ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి 
తరువాత మీకు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది.
మీరు కాల్ చేసి నేరుగా అడ్మిషన్ అవ్వొచ్చు

మీ ప్రశ్నలు :-
1. ఈ ఉద్యోగానికి ఫీజు ఏమైనా పే చెయ్యాలా ?
లేదు ఎలాంటి ఫీసు పే చేయాల్సిన అవసరం లేదు 

2.ఉండడడానికి రూమ్ సౌకర్యం కల్పిస్తారా ?
లేదు ,మీరే దగ్గరలో ఎక్కడైన చూసుకొని ఉండాల్సి వస్తుంది

3. ప్రతి నెల మాకు డబ్బులు వచ్చేస్తాయ?
గ్యారెంటీ గా వచ్చేస్తాయి 

4. చాలా మంది అప్లై చేస్తారు కదా ,మమ్మలని తీసుకుంటారా ?
Yes ,మీరు Dukebadi లేదా Ravi Devarakonda జాబ్ పోర్టల్ నుంచి వచ్చాము అని చెప్పండి ,మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 

5.మాకు ఎలాంటి ప్రాబ్లం అయిన వస్తే మీతో చెప్పుకోవచ్చా ?
Yes ,మాతో చెప్పుకోవచ్చు.డోంట్ వర్రీ.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad