COLLABERA – TECHNICAL RECRUITER JOBS
WORK FROM HOME
మీ ఇంటి నుండే work from home ఉద్యోగం చేయాలి అనుకునే వారికి మంచి అవకాశం.ప్రముఖ సాఫ్టువేర్ కంపెనీ నుండి Technical Recruiter పర్మనెంట్ ఉద్యోగాలు విడుదలయ్యాయి. డిప్లొమా or గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
WORK FROM HOME JOBS
PERMANENT OPPORTUNITY – TECHNICAL RECRUITER |
కంపెనీ పేరు: COLLABERA |
Job Type:
Full Time Job |
Salary:
మీ క్వాలిఫికేషన్,అనుభవం ఆధారంగా as per company norms జీతం ఇస్తారు. |
Qualification:
|
Experience Required:
అభ్యర్థికి జాబ్ లో కనీసం 6 నెలలు అనుభవం ఉండాలి. |
Job Location:
Work From Home
ప్రస్తుత పరిస్థితుల వలన ఇంటి నుండే ఉద్యోగం చేసే అవకాశం ఉంది.తర్వాత కంపెనీ address హైదరాబాద్,చెన్నై,vododara లో ఉద్యోగం ఉంటుంది. |
Job Role:
|
Job Timings:
Day shift |
Skills Required:
Good Communication skills ఉండాలి. |
Selection Process:
apply chesina అభ్యర్థులను shortlist చేస్తారు.shortlisted అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.Immediate జాయినింగ్ ఉంటుంది. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై మీ resume send చెయ్యాలి. Email id: [email protected] |
Ask your Doubts |
|
Apply Online |