PAYTM TECHNICAL RECRUITER
WORK FROM HOME JOBS
మీ ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశం. ఇండియాలో ప్రసిద్ది చెందిన అతి పెద్ద మొబైల్ payments ఈ కామర్స్ కంపెనీ Paytm కి సంబంధించిన talent acquisition team లో టెక్నాలజీ విభాగంలో ఉద్యోగులను hire చేసుకునేందుకు Technical Recruiter ఉద్యోగాలు విడుదలయ్యాయి..ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.అనుభవం,స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
PAYTM TECHNICAL RECRUITER JOBS
WORK FROM HOME |
కంపెనీ పేరు: One97 Communications Limited Paytm |
Company location:
Noida Bangalore |
Salary:
ఎంపికైన అభ్యర్థికి as per company norms మీ అర్హత,అనుభవం ఆధారంగా జీతం ఇస్తారు. |
Job Type:
Full Time Job |
Qualification:
ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. |
Experience Required:
అభ్యర్థికి టెక్నికల్ రిక్రూటింగ్ విభాగంలో కనీసం 4-7 సంవత్సరాల అనుభవం ఉండాలి. Product based companies లో వర్క్ చేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడును. |
Job Location:
WORK FROM HOME |
Job Role:
|
Skills Required:
|
Selection Process:
అభ్యర్థులను Virtual ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.అభ్యర్థి వెంటనే జాయిన్ అయి విధంగా ఉండాలి. |
Application Process:
అనుభవం మరియు Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా Resume send చేసి అప్లై చేయాలి. Subject Line: Resume For Technical Recruiter. Email id: [email protected]paytm.com |
Apply online |
|
Ask your Doubts |