Type Here to Get Search Results !

Mobile Technician 10th Pass Jobs Application Form 2021

 MOBILE TECHNICIAN JOBS

HYDERABAD (ECIL X ROAD)

 

హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ నుండి మొబైల్ టెక్నీషియన్  ఉద్యోగాలు విడుదలయ్యాయి.10 వ తరగతి పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.మొబైల్ రిపేరింగ్ విభాగంలో స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.


MOBILE TECHNICIAN  JOBS

 

HYDERABAD ECIL X ROAD

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి రూ.15,000/- నుండి రూ.18,000/- జీతం ఇస్తారు.

Vacancies:

 

ఇందులో 1 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది.

Qualification:

 

10 వ తరగతి  పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు.పురుషులు మాత్రమే అప్లై చెయ్యాలి.

Experience Required:

 

అభ్యర్థికి  మొబైల్ రిపైరింగ్ లో 1-2 సంవత్సరాల  అనుభవం ఉండాలి.

Job Location:

 

Ultitronix Complex Pvt Ltd

ECIL

Job Role:

  • మొబైల్ రిపేర్ చెయ్యాలి.
  • Mobile Display problem solve చెయ్యాలి.
  • ఫోన్ unlock చెయ్యాలి.
  • Apple phone unlock చేసేలా ఉండాలి.
  • మొబైల్ Software issues ఉంటే రిపేర్ చెయ్యాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉద్యోగం చెయ్యాలి.

Skills Required:

  • Mobile repairing తెలిసి ఉండాలి.
  • No English required.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad