Leading MNC 200 System Analyst Permanent Work From Home Graduation Jobs For Freshers Apply Form 2021

Facebook
WhatsApp
Telegram

 SYSTEM ANALYST JOBS

PERMANENT WORK FROM HOME MNC JOBS

మీ ఇంటి నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేయాలి అనుకునేవారికి మంచి అవకాశం.గ్రాడ్యుయేషన్ అర్హతతో ఇండియాలోని ప్రముఖ MNC కంపెనీ నుండి system Analyst ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా fortune 500 list లో ఉన్న 250+ ఆర్గనైజేషన్స్ కి HR సర్వీసెస్ అందిస్తుంది.ప్రస్తుతం బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేనివారికి,house wives మహిళలకు ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేసుకునేలా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు BSc,BCA,MCA,BE,BTECH గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇండియాలో ఉన్న మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

PERMANENT WORK FROM HOME JOBS

 

SYSTEM ANALYST

కంపెనీ పేరు

RANDSTAD INDIA PVT LTD

Job Type:

 

 Full Time Job

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.18,000/- వరకు జీతం ఇస్తారు మరియు అదనంగా ఇంటర్నెట్ charges కోసం రూ.1500/- ఇస్తారు.

Vacancies:

 

ఇందులో మొత్తం 200 పోస్టులు ఉన్నాయి.వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు భారీ సంఖ్యలో రావడం చాలా అరుదు.so తప్పకుండా ఈ అవకాశాన్ని miss చేసుకోకుండా అప్లై చెయ్యాలి.

Qualification:

 

కంప్యూటర్ విభాగంలో B.Sc,BCA,MCA  మరియు B.E/B.Tech in ఎలక్ట్రానిక్స్/telecommunications,Computers విభాగంలో పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

ఎటువంటి అనుభవం అవసరం లేదు.Freshers కి చాలా మంచి అవకాశం.0-1 సంవత్సరం అనుభవం ఉన్నవారు ఎవరైనా అప్లై చేయడానికి అర్హులు.

Job Location:

 

Work From Home

మీ ఇంటి నుండే laptop ద్వారా వర్క్ చెయ్యాలి.

Company Location:

 

Pune

Job Role:

  • Data analysis చెయ్యాలి.
  • Automated cars and trucks కి సంబంధించిన chassis control system effective గా ఉండేలా data create చెయ్యాలి.
  • It deals with రోడ్ signs,lane,lights,pedestrians, vehicles, infrastructure in video sequences of a camera mounted on the front of a car.
  • Data base లో ఉన్న Recorded video ఫైల్స్ synchronize  చెయ్యాలి.
  • Team members తో కమ్యూనికేట్ చెయ్యాలి issues ఉంటే solve చెయ్యాలి.
  • training ఇస్తారు . 

Job Timings:

 

Day shift

Skills Required:

 

Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

Requirements:

  • Personal Laptop with i5 processor,8gb RAM, windows 10 ఉండాలి.
  • High speed ఇంటర్నెట్ ఉండాలి.

Benefits:

  • Internet charges కి 1500 ఇస్తారు.
  • ఇన్సూరెన్స్ చేస్తారు.

Selection Process:

 

అభ్యర్థులను online test మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

  1. Logical Reasoning – 40 minutes online ఎగ్జామ్ ఉంటుంది.
  2. Online Interview ఉంటుంది.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post