Diploma Electronic Engineer Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 DIPLOMA ELECTRONIC ENGINEER JOBS

Charlapally, Hyderabad

 

హైదరాబాద్ లోని  ఓ ప్రైవేట్ కంపెనీ నుండి ఎలక్ట్రానిక్ ఇంజనీర్ ఉద్యోగాలు విడుదల అయ్యాయి.ఎలక్ట్రానిక్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.అనుభవం  ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.



 

DIPLOMA ELECTRONIC ENGINEER  JOBS

 

చర్లపల్లి HYDERABAD

Company location:

 

Charlapally, హైదరాబాద్

Vacancies:

 

ఇందులో మొత్తం 1 పోస్టు ఖాళీగా ఉంది.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకి సుమారు రూ.10,000/- నుండి రూ.12,000/- జీతం ఉంటుంది.

Job Type:

 

 Full Time Job

Qualification:

 

డిప్లొమా పూర్తి చేసిన పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Electronic విభాగంలో అనుభవం ఉండాలి.

Experience Required:

 

సంబంధిత విభాగంలో అభ్యర్థికి  కనీసం 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

చర్లపల్లి , హైదరాబాద్

Job Role:

  • Client లొకేషన్ కి వెళ్లి కంపెనీ ప్రొడక్ట్స్ install చెయ్యాలి ముఖ్యంగా సిమెంట్ ఇండస్ట్రీస్ లో ఎక్కువ చేయాల్సి ఉంటుంది.
  • PCBs Debugging and troubleshoot చెయ్యాలి.
  • ఇండియా లో ఎక్కడ వర్క్ ఉన్న ట్రావెల్ చేసేలా ఉండాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు ఉద్యోగం చెయ్యాలి.

Selection Process:

 

అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Interview address:

 

3rd floor,

Plot No.7,

Surana chowrasta,

Phase 2,IDA cherlapally.

Hyderabad.

Application Process:

 

అనుభవం ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.

 

 

Ask your Doubts

Click here

Apply Online

Click here

 

 

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post