CONTENT WRITING INTERNSHIP
WORK FROM HOME
హైదరాబాద్ లోని ప్రముఖ ఐటీ కంపెనీ నుండి కంటెంట్ రైటింగ్ internship ఉద్యోగాలు విడుదల అయ్యాయి.సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.
CONTENT WRITING WORK FROM HOME JOBS
HYDERABAD |
Important Dates:
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : మే 15,2021 అభ్యర్థి మే 1 నుండి జూన్ 5,2021 లోగా Internship స్టార్ట్ చేసే విధంగా ఉండాలి. |
Job Type:
Full Time Job |
Salary:
ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ.15,000/- నుండి రూ.18,000/- జీతం ఇస్తారు. |
Duration:
ఎంపికైన అభ్యర్థి 6 నెలలు Internship చేయాలి. |
Vacancies:
ఇందులో మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. |
Qualification:
బ్యాచిలర్ డిగ్రీ in English,Journalism or Related Field పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు. |
Experience Required:
ఎటువంటి అనుభవం అవసరం లేదు. |
Job Location:
ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల వలన work from home available ఉంది. HYDERABAD |
Job Role:
|
Skills Required:
|
Benefits:
సర్టిఫికేట్ ఇస్తారు. |
Selection Process:
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
Application Process:
Skills ఉన్న ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి. |
Ask your Doubts |
|
Apply Online |