5 working Days Chat Support Executive Work From Home Jobs Application Form 2021

Facebook
WhatsApp
Telegram

 WORK FROM HOME JOBS

CHAT SUPPORT EXECUTIVE

మీ ఇంట్లోనే ఉంటూ work from home ఉద్యోగం చేయాలని అనుకునేవారికి మంచి అవకాశం.ఇండియాలోని ప్రముఖ outsourcing services ప్రైవేట్ కంపెనీ AEGIS హైదరాబాద్ నుండి  chat support executive ఉద్యోగాలు విడుదలయ్యాయి.

Aegis company బిజినెస్ outsourcing ,back office support solutions సర్వీసెస్ provide చేస్తుంది.బ్యాంకింగ్, ఫైనాన్స్ , telecom, healthcare, ట్రావెల్, hospitality,retail, consumer goods, Oil,gas, టెక్నాలజీ వంటి అన్ని రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా సేవలను అందిస్తుంది.

ఈ ఉద్యోగాలకి ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలు,పురుషులు అందరూ అప్లై చేయడానికి అర్హులు.స్కిల్స్ ఉన్న ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లై చెయ్యాలి.



CHAT SUPPORT EXECUTIVE  JOBS

 

WORK FROM HOME

కంపెనీ పేరు: 

AEGIES Customer Support Services Pvt Ltd

Job Type:

 

 Full Time Job

Important Dates:

 

May 10,2021 నుండి మే 19,2021 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూ లు ఉంటాయి.

Salary:

 

ఎంపికైన అభ్యర్థికి నెలకు జీతం సుమారు రూ.20,000/- నుండి రూ.30,000/- వరకు ఉంటుంది.

Vacancies:

 

ఇందులో మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Qualification:

 

ఎదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్  పూర్తి చేసిన మహిళలు,పురుషులు ఈ ఉద్యోగానికి అర్హులు.

Experience Required:

 

అభ్యర్థికి BPO విభాగంలో 1-4 సంవత్సరాల అనుభవం ఉండాలి.

Job Location:

 

Work From Home

Job Role:

 

ఈ కామర్స్ ప్రాసెస్ కి ఎక్జిక్యూటివ్ గా work చెయ్యాలి.

Skills Required:

  • ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • Good కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • Good written ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి.
  • 85% accuracy తో 30+ టైపింగ్ స్పీడ్ ఉండాలి.

Job Timings:

 

ఎంపికైన అభ్యర్థి వారానికి 5 రోజుకు ఉద్యోగం చెయ్యాలి.

Shift wise ఉంటుంది.Rotational shifts ఉంటాయి. నైట్ షిఫ్ట్ లో కూడా work చేసే విధంగా ఉండాలి.

Requirements:

  • Laptop/కంప్యూటర్ with windows 10 ,4 gb RAM తప్పనిసరిగా ఉండాలి.
  • Good ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.18 to 20 Mbps speed ఉండాలి.

Selection Process:

 

Shortlist అయిన అభ్యర్థులను online ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process:

 

Skills ఉన్న ఆసక్తిగల  అర్హులైన అభ్యర్థులుమీ resume send చేసి  అప్లై చెయ్యాలి.

  

Ask your Doubts

Click here

Apply Online

Click here

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post