Type Here to Get Search Results !

Tele Associates Work from Home

 INDIA MART WORK FROM HOME JOB ONLINE

TELE ASSOCIATE FORM


ఈ ఉద్యోగానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే ఇక్కడే పెడతాము చూడగలరు.

కంపెనీ పేరు:-India Mart Work From Home

ఉద్యోగం పేరు:-Tele Associates Work from home


అర్హత:-10th,12th,Degree


శాలరీ:15,000/- To 17,000/-

Additional గా Incentives కూడా ఉంటాయి. అది మీరు చేసే వర్క్ ని బట్టి.


◆జెండర్ :-Male/Female

◆ఉద్యోగ సమయం:-9am To 7pm 

అంటే 10 Hours (ఇందులో మీకు నచ్చిన 5 hours ని సెలెక్ట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు)

కంపెనీ ప్లేస్:-Work from Home (Anywhere In India)

అనుభవం ఏముండాలి :-

=Fresher's అయిన Apply చేసుకోవచ్చును లేదా అనుభవం ఉన్నవారైన సరే.


◆ఈ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి.

=ఇక్కడ చాలా మందికి తమ Resume లో ఇది పెట్టుకోవాలి.

ఈ ఉద్యోగానికి సంబంధించి మీకు ఈ ఉద్యోగం రావటానికి 70 % ఛాన్సెస్ రావాలి అంటే మీరు మీ రెస్యూమ్ లో ఎం Modify చెయ్యాలి అంటే ఇవి.

1.Good Communication Skills (Speaking & Writing)

2.English & Hindi Languages Add చెయ్యండి.

(మీకు వచ్చిన భాషలతో పాటు ఇవి)



◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి:-

=B2B అంటే వీడియోలో చెప్పినట్టుగా ఒక బైక్ అమ్మే కంపెనీ India Mart లో తన ప్రొడక్ట్ అయిన బైక్స్ ని సెల్ చేస్తుంది.

=అవి సెల్ చేయటానికి ముందుగా ఈ సెల్లర్ India Mart లో తన ప్రొడక్ట్ వివరాలు Verify చేసుకోవాలి.

=ఇక్కడ ఆ అమ్మే వ్యక్తి ఇచ్చిన వివరాలను Verify చేసేది మీరు.

=ఇదే  మీ వర్క్ ,ఇంకా మీరు సెలెక్ట్ అయ్యాక, ఒక ట్రైనింగ్ ఇస్తారు అందులో మీరు పూర్తిగా నేర్చుకుంటారు.



◆ఒకే పైన చదివారు కదా ఆ స్కిల్స్,ఆ వర్క్ మేము చేయగలము అంటే Apply చెయ్యండి.

◆మేము ప్రతి ఉద్యోగాలు Dukebadi Website లో తీసుకొస్తాము.


◆అయితే కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటికి తక్కువగా ఉండొచ్చు.వచ్చిన వెంటనే Apply చేసుకోండి.

వాటిని బట్టి మేము మీరు అప్లై చేసిన తరువాత చూసి రిప్లై ఇస్తాము.


◆మీరు అప్లై చేసాక,రిప్లై ఇవట్లేదు అనుకోవద్దు, కచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాము, అందరికి హెల్ప్ చేస్తాము కానీ ఆగండి ,ఎవ్వరు తొందరపడొద్దు.మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తాము.


◆మీరు చెయ్యాల్సింది మేము చెప్పిన విధముగా కరెక్ట్ చదివి అప్లై చెయ్యండి.


◆అప్లికేషన్ లో తప్పు ఎంటర్ చేసాను,మళ్ళీ అప్లై చేద్దాము  అని మళ్ళీ మళ్ళీ అప్లై చేయకండి. ఒకసారి చేస్తే చాలు.


గమనిక:-


అన్నింటికంటే ముఖ్యమైనది,మేము పెట్టె ఏ ఒక్క ఉద్యోగానికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.


మేము ఇంతకుముందు ఒకరికి అమౌంట్ కట్టాము, మాకు ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు, అని ఎవరో తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనీ ఇచ్చేస్తే వాటికి మాకు ఎలాంటి సంబందం లేదు.


అలా ఎవరైనా మిమ్మలని మనీ అడిగితే మాకు ఇన్ఫోర్మ్ చెయ్యండి, ఎవ్వరికి మనీ కట్టకండి.


మేము ఒక్కటే చెప్తున్నాము, మా సైడ్ నుంచి ఎవ్వరు మనీ అడగరు.అడిగితే అది మేము కాదు.


Application Process:-


1.మీరు ఈ వెబ్సైట్ లో ఏ జాబ్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవండి.

2.కింద Apply Online  ని క్లిక్ చేసి మీ పేరు,వాట్సాప్ నెంబర్ add చేసి ,కింద Submit చేసెకంటే ముందే ఒక Screenshot తీసి పైన ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చెయ్యండి.

(అయితే ఇది అన్ని ఉద్యోగాలకు వర్తించదు)


3.Once మీరు Apply చేసాక మీ ప్రొఫైల్ గనుక ఈ జాబ్ కి మ్యాచ్ అయితే ,మీకు E-mail or Message or Call వస్తుంది.


Selection Process:-

Selection Process అనేది 2 విధాలుగా ఉంటుంది

1.కొన్నిటికీ Screenshot Process ఉంటుంది.


2.అయితే ఈ ఉద్యోగానికి అలా కాదు, మీరు కంప్లీట్ గా Apply చేసాక, ఒక ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు.

అందులో మీరు సెలెక్ట్ అయ్యాక ,మీకు మెయిల్ వస్తుంది.

ఆ తరువాత మీరు Aadhar card,Pan card ,Bank Statement ని Upload చెయ్యాల్సి ఉంటుంది.



1.ఒకవేళ Screenshot jobs వి ఉంటే వాట్సప్ చేసాక ఆగండి,మేము రిప్లై ఇస్తాము.

2.మీకు మేము వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యాక,మీరు అప్లై చేసిన జాబ్ యొక్క 


                  ●HR NUMBER

                  ●EMAIL ID 

ఇవి రెండు ఇవ్వడం జరుగుతుంది.

3.నెక్స్ట్ మీరు HR Mail Id కి మీ Resume ని HR Mail కి సెండ్ చెయ్యాలి.

4.ఒక 10 ని" ఆగి మేము ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మంచిగా మాట్లాడండి.

2.ఈ జాబ్ తో పాటు ,మీరు dukebadi లో వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకోటి,కానీ మీరు వర్క్ చేయగలిగే వాటికి అప్లై చెయ్యండి.

మేము రోజు అప్డేట్ చేస్తుంటాము. 


After Slection Required Documents:-(All Xerox)

=Aadhar card 

=Pan card

=Bank Accounts & Cancel Cheque.

=Experience certificate or No

=Education certificate


ఇంకా మీకేమైనా Extra Certificates ఉంటే అవి ఇవ్వండి.

ఈ ఉద్యోగం గనుక నచ్చితే ఇప్పుడే షేర్ చెయ్యండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad