India Mart Associate Work from Home

Facebook
WhatsApp
Telegram

 ◆కంపెనీ పేరు:-India Mart Work From Home Permanent job

◆ఉద్యోగం పేరు:-Online Associate

◆అర్హత:-12th Pass -Degree

◆శాలరీ:-15,000/- 25,000/- (Weekly Payment )

◆జెండర్ :-Male & Female

◆ఉద్యోగ సమయం:-9:00 am -7:00 Pm

◆ఉద్యోగం ప్లేస్:-Work From Home (From Anywhere)

◆అనుభవం ఏముండాలి :-

=Freshers & Experience (Both)

◆ఈ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి:-

=Customer service 

=Lead Management

=Voice Proces

◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి:-

=India Mart అనేది B2B & B2C 

=ఇండియా మార్ట్ లో కొనేవారి వివరాలు ,అమ్మేవారి వివరాలు వివరాలను వెరిఫై చెయ్యాలి.

=కొందరు ఇండియా మార్ట్ కి తప్పుడు సమాచారం ఇస్తుంటారు, అలాంటి వివరాలు సరైనవ కావా అని పరిశీలించి వెరిఫై చెయ్యాలి. 

=Customers కి Updates ఇవ్వాలి.

◆Required Documents:-

=Aadhar card

=Pan card

=Bank Accounts & Cancel Cheque.

=Ph Certificate ఉంటే Ph సర్టిఫికెట్ వారికి సెండ్ చెయ్యండి.

◆Required Things:-

=Laptop / Desktop

=Web cam

◆ఈ ఉద్యోగానికి సంబంధించి మీకు ఈ ఉద్యోగం రావటానికి 70 % ఛాన్సెస్ రావాలి అంటే మీరు మీ రెస్యూమ్ లో ఎం Modify చెయ్యాలి.

=Good English (Communication skills).

=BPO,LPO,ITES.

=Customer Service.

ఇక మీ రెస్యూమ్ లో ఎం అప్డేట్ చెయ్యాలి అనుకుంటున్నారో చూసీ చేంజ్ చెయ్యండి.

ఒకే పైన చదివారు కదా ఆ స్కిల్స్,ఆ వర్క్ మేము చేయగలము అంటే Apply చెయ్యండి.

మేము ప్రతి ఉద్యోగాలు Dukebadi Website లో తీసుకొస్తాము.

అయితే కొన్ని ఉద్యోగాలకు ఖాళీలు ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటికి తక్కువగా ఉండొచ్చు.వాటిని బట్టి మేము మీరు అప్లై చేసిన తరువాత చూసి రిప్లై ఇస్తాము.

అంతే కాని మీరు అప్లై చేసాక,రిప్లై ఇవట్లేదు అనుకోవద్దు, కచ్చితంగా అందరికి రిప్లై ఇస్తాము, అందరికి హెల్ప్ చేస్తాము కానీ ఆగండి ,ఎవ్వరు తొందరపడొద్దు.మీకు జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తూనే ఉంటాము.

మీరు చెయ్యాల్సింది మేము చెప్పిన విధముగా కరెక్ట్ చదివి అప్లై చెయ్యండి.

అప్లికేషన్ లో తప్పు ఎంటర్ చేసాను,మళ్ళీ అప్లై చేద్దాము  అని మళ్ళీ మళ్ళీ అప్లై చేయకండి. ఒకసారి చేస్తే చాలు.

గమనిక:-

అన్నింటికంటే ముఖ్యమైనది,మేము పెట్టె ఏ ఒక్క ఉద్యోగానికి కూడా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.

మేము ఇంతకుముందు ఒకరికి అమౌంట్ కట్టాము, మాకు ఉద్యోగం ఇప్పిస్తాము అన్నారు, అని ఎవరో తెలియకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనీ ఇచ్చేస్తే వాటికి మాకు ఎలాంటి సంబందం లేదు.

అలా ఎవరైనా మిమ్మలని మనీ అడిగితే మాకు ఇన్ఫోర్మ్ చెయ్యండి, ఎవ్వరికి మనీ కట్టకండి.

మేము ఒక్కటే చెప్తున్నాము, మా సైడ్ నుంచి ఎవ్వరు మనీ అడగరు.అడిగితే అది మేము కాదు.

Application Process:-

Once మీరు Apply చేసాక మీ ప్రొఫైల్ గనుక మ్యాచ్ అయితే ,మీకు E-mail or Message or Call వస్తుంది.

ఆ తరువాత మీకు 1.Aptitude Test ఉంటుంది.

                           2.English Speak Test ఉంటుంది.

Final గా మీరు టెస్ట్ క్వాలిఫై అయ్యాక,మళ్ళీ మీకు కాల్ లేదా మెసేజ్ వస్తుంది లేదా అప్పుడే తెలిసిపోతుంది.

మీరు ఈ టైం నుంచి వర్క్ స్టార్ట్ చెయ్యండి అని.

1.మీరు ఈ వెబ్సైట్ లో ఏ జాబ్ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చదవండి.

2.కింద Apply Online  ని క్లిక్ చేసి మీ పేరు,వాట్సాప్ నెంబర్ add చేసి ,కింద Submit చేసెకంటే ముందే ఒక Screenshot తీసి పైన ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చెయ్యండి.

◆Selection Process:-

Apply చేసాక ఆగండి,మీరిచ్చిన E-mail లేదా ఫోన్ కి మెసేజ్ లేదా కాల్ వస్తుంది.

1.ఒకే వాట్సప్ చేసాక ఆగండి,మేము రిప్లై ఇస్తాము.

2.మీకు మేము వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యాక,మీరు అప్లై చేసిన జాబ్ యొక్క 

                  ●HR NUMBER

                  ●EMAIL ID

ఇవి రెండు ఇవ్వడం జరుగుతుంది.

3.నెక్స్ట్ మీరు HR Mail Id కి మీ Resume ని HR Mail కి సెండ్ చెయ్యాలి.

4.ఒక 10 ని” ఆగి మేము ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మంచిగా మాట్లాడండి.

2.ఈ జాబ్ తో పాటు ,మీరు dukebadi లో వేరే జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకటి కాకపోతే ఇంకోటి,కానీ మీరు వర్క్ చేయగలిగే వాటికి అప్లై చెయ్యండి.

మేము రోజు అప్డేట్ చేస్తుంటాము. 

Select Your Position As “Technical” Then Fill The form .

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post