Type Here to Get Search Results !

Data Entry Text విశ్లేషణ

 Data Entry Text విశ్లేషణ 

ఈ 20 రోజులు ఖాళీగా లేము మేము, Apply చేసిన వారికి అందరికి replies ఇస్తూనే ఉన్నాము, ఉద్యోగాలు కల్పించడంలోనే ఉన్నాము.

అయిన కూడా మాకు టైం సరిపోవట్లేదు, మిరే కొంచెం అర్థం చేసుకోగలరు. కచ్చితంగా అందరికి హెల్ప్ చేస్తాము.ఓపికతో ఉండండి చాలు.

◆అర్హత:10th-Degree 

◆శాలరీ:-23,000-30,000/-

◆జెండర్:-Male , Female Anyone

◆ఎం వర్క్ ఉంటుంది:-

=Audio లేదా వీడియో ని విని ఆ మాటలను మనం Typing చెయ్యాల్సి ఉంటుంది.

=అయితే సరైన విధానంలో లో కామాలు గాని ,ఫుల్ స్టాప్ లు గాని ,కాపిటల్ లెటర్స్ గాని యూస్ చేసి టైపింగ్ చెయ్యాల్సి ఉంటుంది.

ఇది మీరు వర్క్ from home చేసుకోవాలి. ఎవ్వరికి ఎటువంటి ఫీజు పే చెయ్యాల్సిన అవసరం లేదు ,ఫ్రీగా చేసుకోవచ్చు.

మీరు ఇంటర్వి లో సెలెక్ట్ అయ్యాక వర్క్ ఇవ్వడం జరుగుతుంది.

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవటానికి ముందు మీరు అన్ని విధాలుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది.

◆దానికి సంబంధించిన పూర్తి ట్రైనింగ్ వీడియో కింద వీడియో ని క్లిక్ చేసి చూడగలరు.

◆Application విధానం:-

కింద Apply Online ను క్లిక్ చేసి వీడియో లో చెప్పినట్టు అప్లై చేయగలరు.


Top Post Ad

Below Post Ad