Type Here to Get Search Results !

Amazon Customer Associate job

 ◆కంపనీ పేరు:  Amazon

◆ఉద్యోగం పేరు: Customer Associate గా 

◆అర్హత:12th, Graduate

◆మొత్తం ఖాళీలు =30

◆ఉద్యోగం ప్లేస్: Hyderabad + Amazon delivery కలిగి ఉన్న ప్రాంతాలు.

◆జీతం: 20,000+6000 Petrol allowances + Laptop.

◆ఈ ఉద్యోగానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి?

●Customer Interaction.

●Mobile/Laptop అవగాహన.

◆ఈ ఉద్యోగంలో ఎలాంటి వర్క్ చెయ్యాలి?

●మీకు Near by Whole sale shop ఉంటాయి కదా,వారికి Shop items ని Amazon లో ఎలా Ad చేసుకోవాలి Online selling ఎలా చేయాలో ఒక అవగాహన కల్పించాలి.

◆దీనికి గాను మీకు Amazon వాళ్ళు Training ఇస్తారు & నేర్పిస్తారు.


ఇప్పుడు అందరూ Offline లోనే Sells చేస్తున్నారు. కొంతమంది వాటిని online లో అంటే అమెజాన్ లో Flipkart లో పెట్టి అమ్ముతున్నారు.ఇలా చేస్తే బిజినెస్ ఇంకా బాగా రన్ ఆవుతుంది.


కాకపోతే ఈ Merchants అంటే Shop వాళ్ళకు ఇది ఎలా చెయ్యాలో అవగాహనా లేదు కాబట్టి మిరే వారికి ఈ అవగాహనా కల్పిస్తారు.


◆చాలా మంది Work From Home అంటున్నారు ఇది work from home లాగే చెసుకోవచ్చు.


మీ Area/ Cityలో Start చేసుకోవచ్చు.

ఏముంది just మీ Area/city లో వెళ్తారు. Shop వారికి అవగాహన కల్పిస్తారు అంతే.


ఇలా కాకుండా దీన్ని work from home గా ఎలా చేసుకుంటారు అంటే 2 విధాలుగా.

1. Customer.తో మాట్లాడుకొని ఇంటికి వచ్చి చేసుకోవచ్చు.

2. Google Map ని open చేయండి

మీ Mobile location on చేసుకోండి.


ఇప్పుడు మీ Google map లో Kirana shops/Hardware shops/Electronic shops/ Tv showroom shops ఇలా చాలా ఉంటాయి.(whole sale)


వారి Contact email details ఇవన్నీ  Google map లో ఉంటాయి.వారికి కాంటాక్ట్ అవండి, ఒకే అంటే వెళ్ళండి.

Direct ఇంటినుంచే చేయొచ్చు లేదా వారి దగ్గరికి వెళ్లయిన చేసుకోవచ్చు.


Online లో Sell చేయడం ఎవరికిష్టముండదు చెప్పండి ఫ్రీగా దీని వల్ల వారి bussiness చాలా Grow ఆవుతుంది.


Ok ఈ జాబ్ చెయ్యాలి అంటే ఎం చెయ్యాలి?


ఈ జాబ్ కి మీరు మీ రెస్యూమ్ ని ఈ Whatsapp No కి Send చెయ్యాలి.


చేసాక నెక్స్ట్ మిమ్మల్ని Interview చేస్తారు.

Interview Phone లొనే  ఉంటుంది. లేదా Zoom App లో లేదా Near by ఉంటే Direct గా వెళ్లి రావొచ్చు.


మీరు Confirm అయిన  తరువాత మీకు Call/Messeage వస్తుంది.

Next మీకు ఎలా చెయ్యాలో Training ఇస్తారు.


Done Next మీ Work ని  ఇక Start

చేయడమే.


అయితే చిన్న Request:-

Actually ఇది జాబే But Work From Home అనేది మన Concept మీరు ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పాను.


Application Process:-

కింద Apply Online ని Click చేసి,మీ వివరాలు ఫీల్ చెయ్యండి.

మీకు Mail లేదా Message / call వస్తుంది.


Confirm అయ్యాక నెక్స్ట్ మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఒకే.

ఎవ్వరికి ఎటువంటి మనీ పే చెయ్యాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఎవరైనా అడిగితే నాకు ఇన్ఫోర్మ్ చేయగలరు.

Reference By Sridhar అని చెప్పండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad