Amazon లో అదృష్టం|అమెజాన్ శంషాబాద్ హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు|పదవ తరగతి తో ఉద్యోగాలు
దయచేసి గమనించండి.
ఇందులో బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతుంది అని అందరు అడగుతున్నారు, మీరు వీడియో చూస్తే వీడియో కింద ఫస్ట్ కామెంట్ చూడండి. నా బ్యాంక్ వివరాలు ఇచ్చాను. వాటితో మిరేమైన చేస్తాము అంటే చెయ్యండి. నాకు భయం లేదు.
1.Ifsc, Account తో ఎవ్వరికి ఎలాంటి సమస్యలు రావు.
2.అనుమానం ఉంటే బ్యాంక్ వాళ్ళను అడిగి అప్లై చేయండి.
3.మిరే కాదు, మేము అప్లై చేసాము, మేము బ్యాంక్ వివరాలు add చేసాము.Kl Group చాలా పెద్ద కంపెనీ .అనుమానం ఉంటే మిరే personal గా అన్ని తెలుసుకొనే అప్లై చేయండి.
అందరూ చేస్తున్నారు మీకే ఎందుకంత భయం.
భయపడితే చేయకండి, వేరే జాబ్స్ కూడా పెట్టాను కదా, వాటికి చేసుకొని నాకు వాట్సాప్ చేయండి.
నేను హెల్ప్ చేద్దామని వచ్చాను.అన్ని తెలుసుకొనే మీకు చెప్తాను.
ఇప్పటివరకు అప్లై చేసిన వారికి కాల్స్ లేదా మేసేజ్ లు వస్తాయి ఆగండి .తొందరపడకండి. టెన్షన్ పడకండి.
ఒకే.
చెప్తే నమ్మరు కానీ క్లోజ్ అయిపోతే అందరూ అడుగుతున్నారు.
నెన్ ఎం చెప్పాను ఈ Dukebadi లో ప్రతి ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఇస్తా అని చెప్పాను .ఇప్పుడే కాదు ఎప్పుడూ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను.
Update వచ్చేంతవరకు Wait చేయగలరు.
Thank You.
ఉద్యోగం:-Amazon లో అందరికి ఇష్టమైన ఉద్యోగం ఇది.
=ఇందులో ఉద్యోగం రావడం అంటే చాలా మంది అదృష్టంగా ఫీల్ అవుతారు.
=వారానికి 5 రోజులే పని.శనివారం, ఆదివారం సెలవులు.
=ఒకవేళ ఆ రోజలు కూడా చేస్తాము అంటే శాలరీ ఎక్కువ వస్తుంది.
=అందుకే ఇందులో ఒక్కసారి జాయిన్ అయితే అందులోంచి వెళ్ళడానికి ఎవ్వరికి మనసు ఒప్పుకోదు. అంత మంచి ఉద్యోగం ఇది.
కింద అడ్రస్ కూడా ఇచ్చాను చూడండి
◆అర్హత:-10th Pass ఆ పైన ఎవ్వరైనా
◆ప్లేస్:-శంషాబాద్
◆జీతం:-25,000వరకు
◆అనుభవం:ఎం అవసరం లేదు.
◆ఉద్యోగ సమయం:-షిఫ్ట్ వైస్ గా.
◆Work ఎం చెయ్యాలి ఈ ఉద్యోగానికి ?
=ఇందులో డిఫరెంట్ కేటగిరీలు ఉంటాయి. వాళ్ళు చెప్తారు మీకు.
◆Facilities :-
=మీకు ఎలాంటి transport అవసరం లేదు, వాళ్లే బస్ సౌకర్యం కలిపిస్తారు.
=మీకు వర్క్ మధ్య లో బోరింగ్ రాకుండా సాంగ్స్ పెడతారు.
=బ్రేక్ టైం లో టీ ఇస్తారు.
ఒకే డన్.
గమనిక:దీనికి ఎలాంటి డబ్బులు పే చెయ్యకండి,డబ్బులు అడిగితే వెళ్ళకండి.
గమనిక :-నాకు కాల్ చెయ్యకండి. వర్క్ ఉంటది.ఏదైనా ఉంటే కాల్ చేయండి.
5pm to 6pm లోపే.
ఉద్యోగాలు దొరుకుతలేవు ,ఎడబోయిన ఏదొక సమస్య వస్తుంది.
వచ్చిన ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకొండి.
కానీ మీరు చేసే తప్పు ఒకటుంది, అర్హత లేకపోయినా అప్లై చేస్తున్నారు.
ఇది లాటరీ కాదు కదా ఏదైనా వస్తుందేమో అని ఎదురు చూడటానికి.
మీకు ఏదైనా వర్క్ వస్తుంది అని చెప్పండి, ఆ వర్క్ పట్టుకొచ్చి ని కాళ్ళ దగ్గర పడేస్తా, బిందాస్ గా చేస్కో.
ఫ్రెషర్స్ జాబ్ కి సంబంధించి నాకు ఫ్రీ గా వర్క్ ఎవరు చేసిస్థలేరు, నాతో పాటు ఎవరైనా వర్క్ చేస్తా అంటే చేసివ్వండి.
ఇంకోటి అరెరే రెసుమ్ అప్లోడ్ చేసి 2 డేస్ అవుతుంది కదా ,ఇప్పటివరకు రిప్లై లేదు అనుకోకండి.
మీ వరకు ఒక 3 డేస్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఆ జాబ్స్ ఫీల్ అయ్యిన్నట్టే.
అరే ఇక అయిపోయింది ర బై, అనుకోకండి, మళ్ళీ అదే ఫీల్డ్ లో వస్తాయి కదా ,లిస్ట్ ప్రకారం అందరికి అప్డేట్ ఇస్తాను.
ఎవరైనా మేము చేస్తున్న సర్వీస్ కి సపోర్ట్ చేస్తా అంటే చేయగలరు.మేము ఎవ్వరిని అడగము.
ఉద్యోగం పొందిన తరువుతా మీరు satisfy అయితే ఎంతోకొంత Donate చేయగలరు.
అది మీ ఇష్టం.
క్రింది లింక్ ని ఓపెన్ చేసి అప్లై చేసుకోగలరు.
అప్లై చేసిన తరువాత అమెజాన్ నుంచి కాల్ రావడం జరుగుతుంది. లేకపోతే అప్లై చేసాక మీరు అప్లై చేసింది ప్రింట్ లేకపోతే amazon Id తో మీ రెస్యూమ్ పట్టుకెళ్లి డైరెక్ట్ ఇంటర్వ్యూ కి వెళ్ళిపొండి
Interview ఎక్కడ ఉంటుంది:-
1.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పక్కన ఉన్న అమెజాన్ లో నేరుగా వెళ్లి కలవండి.
ఇది మన Subscribers ఒకరు తన ఇంటర్వ్ పిక్ షేర్ చేశారు.Thanks You Dear.
ఇక్కడ వెళ్లి కలవండి.
ముందు ఎయిర్ పోర్ట్ పక్కన ఉన్న అమెజాన్ లో
Near To తుక్కుగుడా .
Don't confuse Be Happy ,Be Confident.
వస్తే ok రాకపోతే, నేనున్నా కదా వేరే చెప్పడానికి.
చివరిగా మరో విషయం:-(FAQ)
=అప్లై చేసాక 20 నుంచి 25 రోజులు wait చెయ్యాలి.
=కాల్ వచ్చాకే ఇంటర్వ్యూ ఉంటుంది.
=ఒక్కసారి అప్లై చేసేస్తే సరిపోతుంది, కాల్ రాలేదని మళ్ళీ అప్లై చేయవద్దు.
=ప్రతి రోజు ఇంటర్వ్యూలు ఉంటాయి, ప్రతి రోజు 50 నుంచి 100 మంది వరకు పిలుస్తారు. మీ నంబర్ వచ్చినపుడు మీకు కాల్ వస్తుంది.
=వర్క్ కొంచెం హార్డ్ గా ఉంటుంది,ఎవరికి అంటే ఇంతకుముందెన్నడు ఇలాంటి వర్క్ చేయని వారికి,కానీ అందరికీ కాదు,మాకు జాబ్ అవసరం ఉన్నది,ఏదోకటి చేసుకోవాలి,చేస్తూ అప్పటివరకు ఏదైనా వేరే జాబ్ చూస్కుంటాము అంటే హ్యాపీ గా అప్లై చేసుకోగలరు.
పైన ఇచ్చినటువంటి లొకేషన్ exact లొకేషన్ కాదు,కానీ దానికి దగ్గరలో ఉన్న లొకేషన్.
అక్కడ ఎవరినైనా అడిగిన చెప్తారు. అమెజాన్ ఎక్కడ అనేది.