14, ఆగస్టు 2020, శుక్రవారం

10th,Inter వారికి ఉచిత శిక్షణ

టెన్త్ ,ఇంటర్,డిగ్రీ వారికి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

ఎవరికైనా ఆసక్తి ఉంటే కింద నంబర్స్ ఇస్తున్నాము వారికి కాల్ చెయ్యండి.

పూర్తి వివరాలు తెలుసుకొని వెళ్ళండి.

ఎవ్వరికి ఎటువంటి ఫీజు పే చెయ్యాల్సిన అవసరం లేదు. అడిగితే వెళ్ళకండి.

ఎందుకంటే ఇది Tech Mahendra foundation వారు యువకులకు సహాయం చేస్తున్నారు. ట్రైనింగ్ అయిన తరువాత ఉద్యోగం కల్పిస్తారు. ఒకే

వారి నంబర్స్:-

76749 85461

70935 52020

10am To 5pm చెయ్యండి.ఒక్కోసారి బిజీ ఉంటారు, respond అవ్వకపోవచ్చు.

నెక్స్ట్ డే ట్ర్య్ చెయ్యండి ఏమవుతుంది.

మనం పెట్టిన జాబ్స్ కి ఒక 20 మంది కాల్ చేస్తే Respond అయ్యి మిగతా వాళ్లకు Respond కాకపోతే ఇది కరెక్ట్ కాదు అని కాదు.

ఆగండి మళ్ళీ ట్ర్య్ చెయ్యండి.


Don't Miss Our Latest Updates

Subscribe here to get our newsletter in your inbox, it is safe and EASY!