Shamshabad Airport Jobs | Hyderabad 10th fresher’s airport jobs Apply online
- ఉద్యోగం:-Airport lift Machine Operatior
- శాలరీ: 13,000-15,500/-
- అర్హత: 10th Pass Males Freshers
- ప్లేస్ :శంషాబాద్,హైద్రాబాద్.
- టైమింగ్స్: 9;30am to 6:30pm
- Work: Machine Operator
- Documents: Aadhar Card
- Photos
- Bank Account
- Driving 4-wheeler Licence
గమనిక:దీనికి ఎలాంటి డబ్బులు పే చెయ్యకండి,డబ్బులు అడిగితే వెళ్ళకండి.ఎవ్వరు మీ వద్ద నుంచి డబ్బులు అడగరు.మళ్ళీ చెప్తున్నాము, డబ్బులు అడిగితే మాకు చెప్పండి.లేదు కడతాము, కట్టేసాము అంటే మాకు సంబంధం లేదు.
ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది ,ఎక్కడికెళ్లిన ఏదొక సమస్య వస్తుంది.
వచ్చిన ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకొండి.
కానీ మీరు చేసే తప్పు ఒకటుంది, అర్హత లేకపోయినా అప్లై చేస్తున్నారు.
ఇది లాటరీ కాదు కదా ఏదైనా వస్తుందేమో అని ఎదురు చూడటానికి.
మీకు ఏదైనా వర్క్ వస్తుంది అని చెప్పండి, ఆ స్కిల్స్ తో ఉన్న వర్క్ అప్డేట్ లు ఇస్తాము.
రెస్యూమే అప్లోడ్ చేసి 2 డేస్ అవుతుంది కదా ,ఇప్పటివరకు రిప్లై లేదు అనుకోకండి.
మీ వరకు ఒక 3 డేస్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఆ జాబ్స్ ఫీల్ అయ్యిన్నట్టే అని అర్థం చేసుకోండి.
అరే ఇక అయిపోయింది అని, అనుకోకండి, మళ్ళీ అదే ఫీల్డ్ లో వస్తాయి కదా ,లిస్ట్ ప్రకారం అందరికి అప్డేట్ ఇస్తాము.
Apply Online (Closed )