30, జూన్ 2020, మంగళవారం

Documents Scanning Office jobs Apply

ఉద్యోగం:-Documemt Scanning Warehouse  Office
శాలరీ: 11,000/-
అర్హత: Graduate
ప్లేస్ : Yellempet, medchal,Hyderabad
టైమింగ్స్: 9:30am To 6:30pm
Work:-Documents Scan చెయ్యాలి.
 Sheets ని మెయింటెన్ చెయ్యాలి.
డాకుమెంట్స్ ఫ్రాడ్ ఉన్నాయా లెవా అని చూస్కోవాలి
Taxation చెయ్యాలి.
One Day Holiday.

అక్కలకి, సిస్టర్స్ కి గమనిక:
మీకు చెప్పే ఎలాంటి ఉద్యోగాలైన పూర్తి జెన్యూన్ అయిన ,మన జాగ్రతలో మనం ఉండటం మర్చిపోవద్దు. బయటికెళ్తున్నాము అంటే మీ అన్ననో, నాన్నానో చెప్పి జాయిన్ అవటం చాలా ముఖ్యం.
అలాగే మీకు ఇంట్లో ఉండి చేస్కోటానికి చాలా వర్క్స్ తీసుకొస్తాను.కొంచెం టైం ఇవ్వండి

గమనిక:దీనికి ఎలాంటి డబ్బులు పే చెయ్యకండి,డబ్బులు అడిగితే వెళ్ళకండి.

గమనిక :-నాకు కాల్ చెయ్యకండి. వర్క్ ఉంటది.ఏదైనా ఉంటే వాట్సప్ చేయండి.
5pm to 6pm 
ఉద్యోగాలు దొరుకుతలేవు ,ఎడబోయిన ఏదొక సమస్య వస్తుంది.
వచ్చిన ఏ అవకాశాన్నైనా ఉపయోగించుకొండి.
కానీ మీరు చేసే తప్పు ఒకటుంది, అర్హత లేకపోయినా అప్లై చేస్తున్నారు.
ఇది లాటరీ కాదు కదా ఏదైనా వస్తుందేమో అని ఎదురు చూడటానికి.

మీకు ఏదైనా వర్క్ వస్తుంది అని చెప్పండి, ఆ వర్క్ పట్టుకొచ్చి ని కాళ్ళ దగ్గర పడేస్తా, బిందాస్ గా చేస్కో.

ఫ్రెషర్స్ జాబ్ కి సంబంధించి నాకు ఫ్రీ గా వర్క్ ఎవరు చేసిస్థలేరు, నాతో పాటు ఎవరైనా వర్క్ చేస్తా అంటే చేసివ్వండి.
ఇంకోటి అరెరే రెసుమ్ అప్లోడ్ చేసి 2 డేస్ అవుతుంది కదా ,ఇప్పటివరకు రిప్లై లేదు అనుకోకండి.
మీ వరకు ఒక 3 డేస్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే ఆ జాబ్స్ ఫీల్ అయ్యిన్నట్టే.
అరే ఇక అయిపోయింది ర బై, అనుకోకండి, మళ్ళీ అదే ఫీల్డ్ లో వస్తాయి కదా ,లిస్ట్ ప్రకారం అందరికి అప్డేట్ ఇస్తాను.
ఎవరైనా మేము చేస్తున్న సర్వీస్ కి సపోర్ట్ చేస్తా అంటే చేయగలరు.మేము ఎవ్వరిని అడగము.
ఉద్యోగం పొందిన తరువుతా మీరు satisfy అయితే ఎంతోకొంత Donate చేయగలరు.
అది మీ ఇష్టం.Our Donation Number Is 7702797102 (Phone Pay /Google Pay)
(Angel Soni)

Don't Miss Our Latest Updates

Subscribe here to get our newsletter in your inbox, it is safe and EASY!