24, జూన్ 2020, బుధవారం

సెక్యురిటి గార్డ్ జాబ్స్ 2020

ఉద్యోగం:-సెక్యూరిటీ గార్డ్ జాబ్స్
శాలరీ: 10,000 +ESI +PF
అర్హత: 10th ,inter
ప్లేస్ :-మహబూబ్ నగర్
టైమింగ్స్: షిఫ్ట్స్
Work:-Security 

గమనిక:దీనికి ఎలాంటి డబ్బులు పే చెయ్యకండి,డబ్బులు అడిగితే వెళ్ళకండి
గమనిక :-నాకు కాల్ చెయ్యకండి. వర్క్ ఉంటది.ఏదైనా ఉంటే వాట్సప్ చేయండి.

దయచేసి గమనించండి, మేము చేస్తున్న సర్వీస్ కి చాలా తక్కువ అంటే చాలా తక్కువ అమౌంట్ కేవలం Rs.7 తో ఉద్యోగం యొక్క నెంబర్ ని స్పాట్ లో తీసుకోవచ్చు, ఒకవేళ ఈ వర్క్ చేయగలను, నాకు అర్హత ఉంది అంటేనే నెంబర్ తీసుకోండి. మీరు ఉద్యోగానికి ఎక్కడ ఎటువంటి ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు అలాంటి ఉద్యోగాలు చూపిస్తాము.

గమనిక:
బయట కన్సల్టెన్సీ వాళ్ళు కనీసం 1000 నుంచి 2000 వరకు తీసుకుంటారు. 
వాళ్ళతో పోలిస్తే మా ఈ అమౌంట్  ఈ Rs 7 Rupees అందులో 1% కూడా ఉండదు,Rs.7 Rupees చాలా పెద్ద అమౌంట్ అనుకుంటే.
.దీనికి కూడా భయపడితే మేమేం చేయలేము. మేము కూడా మా వర్క్ మానుకొని ఉద్యోగాలు సేకరిస్తున్నాము,తిరుగుతున్నాం,మాకు ఖర్చులుంటాయి.ఇన్నాళ్లు మేమె భరించాం,ఫ్రీ గా సర్వీస్ చేసాం.కానీ ఇపుడవట్లేదు,కేవలం ఇది మా సర్వీస్ కి అడుగుతున్నాం.

మీరేం చెయ్యాలి అంటే,
ఒకవేళ మీరు పే చేస్తా అంటే,కచ్చితంగా ఆ వర్క్ నాకు వచ్చు అని అనుకునే వాళ్లే నెంబర్ తీస్కొని మాట్లాడండి.దాని వల్ల మీకు టైం వేస్ట్ కాదు, నాకు వేస్ట్ అవదు.ఎలాంటి వర్క్ అయిన మేము చూపించటానికి రెడి.Support Us.
ఇందులో ఏదైనా తప్పనిపిస్తే క్షమించండి.

నేరుగా ఈ ఉద్యోగం యొక్క నంబర్ పొందాలి,కచ్చితంగా నేను ఈ ఉద్యోగం చేయగలను అనుకుంటే మా ఫోన్ పే లేక గూగుల్ పే కి 7 రూపీస్ పే చేసి, ఆ స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్ చెసి నెంబర్ ని డైరెక్ట్ గా పొందొచ్చు.

Don't Miss Our Latest Updates

Subscribe here to get our newsletter in your inbox, it is safe and EASY!