1, మే 2020, శుక్రవారం

Supervisor, Wardens Jobs Rs:-20000 జీతం

హైదరాబాద్ లో Sankalp  కంపెనీ లో జాబ్ చేయుటకు గర్ల్స్ And బాయ్స్  కావాలి.
గమనిక:- ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు.
అర్హత:- 10th పాస్, కొంచమయిన ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.            

వయస్సు:-25 నుంచి 45 సంవత్సరాలు  ఉన్నవారు .
జాబ్ రోల్:- Supervisior
శాలరీ:- 10000-20000
వేకెన్సీ:- 2

ఎం పని ఉంటుంది:-

◆ హాస్టలో ఉన్న గర్ల్స్ and బాయ్స్ ki వార్డెన్స్ గా ఉండటం.
జాబ్ టైమింగ్స్:-9.30am  to  6.30pm

ఏమేం తీసుకోరావాలి:-

1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి. 
3.10th సర్టిఫికెట్
జాబ్ అడ్రస్:-  Near RTA office,మన్నెగూడ. Rangareddy. హైదరాబాద్-501510                    
ఆఫీస్ అడ్రస్:- Near RTA office,మన్నెగూడ.  Rangareddy,హైదరాబాద్-501510.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- కట్టాల్సిన అవసరం లేదు.  మీకు ఇది పక్క ప్రూఫ్ జాబ్ .

2.మేము సెపరేట్ రూం తీసుకొని బయట  ఉండొచ్చా.

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

3.ఎలా కలవాలి :- మా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.మీరు వస్తారు అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుకొని రండి.

4. కాంటాక్ట్ నెంబర్ : CLOSED (ఇందులో 2 వేకన్సిస్ ఫీల్ అయ్యాయి)మళ్ళీ అప్డేట్ వస్తే పెడ్తాను.

సమ్మర్ లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి

ఈ ఉద్యోగానికి కావల్సిన అర్హతలు మీకుంటే మీ రెస్యూమ్ ని కింద అప్లోడ్ చెయ్యండి.👇👇Don't Miss Our Latest Updates

Subscribe here to get our newsletter in your inbox, it is safe and EASY!