మీరు పదవ తరగతి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటె ఈ జాబ్ కి అప్లై చేస్కోండి, ఎందుకు చెప్తున్నానో మొత్తం వినండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. 17 వేల జీతం ఇస్తున్నారు.ముందు ఇది వినండి.మలేరియా దోమల వల్ల చాలా సమస్యలు వస్తాయి కాదా. అవి స్వల్పకాలికం కావొచ్చు లేదా దీర్ఘకాలికం కావొచ్చు వాటికి పరిష్కారాలను కనుగొనడం కోసం ఈ NIMR ఇన్స్టిట్యూట్ ఎం చేస్తుంది అంటే 10TH ,ఇంటర్ వాళ్ళను సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా తీసుకుంటున్నది,మీరేం చెయ్యాలి అంటే .మీకు మీ సీనియర్స్ కలెక్ట్ చేసిన డేటా కావొచ్చు, ఇంకేదైనా సమాచారం కావొచ్చు, అన్ని ఫైల్స్ ని మికవ్వడం జరుగుతుంది. వాటిని మీరు సెపరేట్ చేయడమో, ఒక ఫైల్ గా తయారు చేయడమో చెయ్యాలి అంటే మీరు కంప్యూటర్ దగ్గర కూర్చుని చేసే పని ఇది మంచిదే కదా.దోమల మీద సర్వేలు,వాటి జన్యులకు సమబందించి గుర్తులను అభివృద్ధి చేయడం అనేది Phd,డిగ్రీ, చేసినావారు చేస్తారు.మందుల నిరోధకత, వాటి పర్యవేక్షణ ,కొన్ని ప్రణాళికల తయారీ మొదలైనవి విలువైన సమాచారాన్ని సేకరించడం కూడా వాళ్లే చూసుకుంటారు.మలేరియని చంపడానికి కొత్త మందులు చెయ్యాలా వద్ద అని డిసైడ్ చేసే సంస్థ ఇది .
ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం జీతం 17000
Facebook
WhatsApp
Telegram
Dukebadi - providing free genuine work from home jobs | data entry jobs | typing jobs | use this service for completely free - Don't pay money to anyone
Thank you
