గమనిక:-
ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు
అర్హత:-ఎవరైనా సరే ,ఎలాంటి అనుభవం లేకున్నా సరే.
వయస్సు:-18 నుంచి 40 సవంత్సరాలు ఉన్నవారు .
శాలరీ:-12000 ESI PF
రూం + భోజనం ఫ్రీగా ఉంటుంది.
◆ఎం పని ఉంటుంది:-
◆గోదాం లో కొన్ని ఆర్డర్స్ ఉంటాయి ఆ లిస్ట్ మనకు ఇస్తారు,
◆ఆ లిస్ట్ లో అన్ని ఉన్నాయా లేవా అని చెక్ చేసి ,వాటిని ప్యాకింగ్ చేసి లోడింగ్ చేయాలి ఇదే వర్క్ ఉంటుంది.
12 గంటలు డ్యూటీ ఉంటుంది
(9pm to 7am) నైట్ shift.
◆ఏమేం తీసుకోరావాలి:-
1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.
◆జాబ్ అడ్రస్:-కూకట్ పల్లి,శంషాబాద్ ◆ఇంటర్వ్యూ అడ్రెస్స్:- కూకట్ పల్లి,శంషాబాద్
ఇమ్మీడియేట్ జాయినింగ్ ఉంటుంది.
మీ ప్రశ్నలు:-
1.డబ్బులు ఏమైనా కట్టాలా:- అవసరం లేదు.
2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు
3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా..:-
ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.
4.ఎలా కలవాలి :- మా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.మీరు వస్తాను అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుక్కోని వెళ్ళండి.
5. కాంటాక్ట్ నెంబర్ :
ఈ టైం లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి