వయస్సు:-
20 నుంచి 40 సవంత్సరాలు ఉన్నవారు .
శాలరీ:-8000/- నుంచి 10,000/-
అర్హత:-
ఎవరైనా సరే ,ఎలాంటి అనుభవం లేకున్నా సరే.చదువు లేకున్నా సరే
ఎం పని ఉంటుంది:-
వాష్ రూమ్స్ క్లీన్ చెయ్యడం, రోడ్స్ ఉడవడం, కాన్ఫెరెన్స్ హాల్ క్లీన్ చెయ్యడం, బూజు దులపడం, ఆఫీస్ ను నీట్ గా ఉంచడం.
అంటే ఇవ్వన్నీ మిరే చెయ్యాలి అని కాదు, చాలా మంది ఉంటారు కాబట్టి ,ఒక్కొక్కరు ఒకొక్క పని చేసేస్తారు.
8 గంటలు డ్యూటీ ఉంటుంది .
వారానికి ఒక రోజు సెలవు తీసుకోవచ్చు.
ఏమేం తీసుకోరావాలి:-
ఆధార్ కార్డ్ ,
ఫోటో,
బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ .
1.డబ్బులు ఏమైనా కట్టాలా:–
ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు
2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-
శాలరీ ని చూసి ,అది సరిపోతుందా లేదా అని చూసి తీస్కొరా.
3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా:-
ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.
4.ఎలా కలవాలి :-
బయలు దేరే ఒక రోజు ముందు కాల్ చెయ్యండి, దగ్గరలో ఉన్నప్పుడు ఒకసారి కాల్ చెయ్యండి.
6.అక్కడికొచ్చాక ఏమైనా అమౌంట్ తీసుకుంటారా :-
అస్సలు తీసుకోరు.