అర్హత:-ఎవరైనా సరే ,ఎలాంటి అనుభవం లేకున్నా సరే.సమ్మర్ లో ఏదైనా జాబ్ కోసం చూస్తున్న వారు చేసుకోండి.
వయస్సు:-18 నుంచి 40 సవంత్సరాలు ఉన్న పురుషులు.
శాలరీ:-9400 నుంచి 13,000
(ESI +PF )
వాళ్లే EN చేసిస్తారు
రూం + భోజనం ఫ్రీ:- ఉండటానికి రూమ్ ఇస్తారు,వీటికి గాను మీరు నెలకు 215 Rupess మాత్రమే కట్టాలి.
ప్రతి రోజు మధ్యాహ్ననానికి మజ్జిగ ఇస్తారు.
(సమ్మర్ కాబట్టి టీ కి బదులు మజ్జిగ)
2 టైమ్స్ టీ ఉంటుంది.
ఎం పని ఉంటుంది:-
1.టైర్లను నీళ్లలో తడపడం
2.పౌడర్ చల్లడం
3.ట్రక్ లో పంపడం
8 గంటలు డ్యూటీ ఉంటుంది .
3 షిఫ్ట్ లు ఉంటాయి.
7am to 3 pm
3pm to 11 pm
11pm to 07am.
OT లు చేసుకోవచ్చు.
వారంలో ఏదైన ఒక రోజు సెలవు.
ఏమేం తీసుకోరావాలి:-
ఆధార్ కార్డ్ ,బ్యాంక్ అకౌంట్ (ఒకవేళ లేకపోయిన కంపెనీ నుండే కొత్తది ఓపెన్ చేసిస్తారు.
ఎం ప్రాసెస్ ఉంటుంది:-
3 రోజుల ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ లో
టిఫిన్, లంచ్ ,డిన్నర్ లు ఫ్రీ గానే ఇస్తారు.
ఈ 3 రోజుల్లో
1.సెఫ్ట్యి ట్రైనింగ్ ఉంటుంది
2.మెడికల్ టెస్ట్ ఉంటుంది.
3.ఫైనల్ డ్యూటీ కి వెళ్లిపోవడం.
మీ ప్రశ్నలు:-
1.డబ్బులు ఏమైనా కట్టాలా:- ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు,ఎవ్వరు అడగరు కూడా.
2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు
3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా..:- ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.
5.ఎలా కలవాలి :- బయలు దేరే ఒక రోజు ముందు కాల్ చెయ్యండి,హైదరాబాద్ కి దగ్గరలో ఉన్నప్పుడు ఒకసారి కాల్ చెయ్యండి.
హైదరాబాద్ లో దిగాక కాల్ చెయ్యండి.
6.అక్కడికొచ్చాక ఏమైనా అమౌంట్ తీసుకుంటారా :-లేదు అస్సలు తీస్కోరు.
ఫోన్:-About Page లో చూడగలరు
1 thought on “MRF TYRES COMPANY లో పని చేయుటకు పురుషులు కావాలి.”
I want job