హైదరాబాద్ లో రిలయన్స్ కంపెనీ లో జాబ్ చేయుటకు బాయ్స్ కావాలి రూ.11000/-

Facebook
WhatsApp
Telegram
హైదరాబాద్ లో రిలయన్స్ కంపెనీ లో ప్యాకింగ్ లోడింగ్  జాబ్ చేయుటకు బాయ్స్ కావాలి .

అర్హత:-

ఎవరైనా సరే ,ఎలాంటి అనుభవం లేకున్నా సరే.

వయస్సు:-18 నుంచి 40 సవంత్సరాలు ఉన్నవారు .

◆శాలరీ:-14000 లో

(PF,  రూమ్ +ఫుడ్ )కి కట్ చేసు కొని,మీ చేతికి 11000 /- వస్తుంది.

రూం + భోజనం ఫ్రీగా  ఉంటుంది.

ఎం పని ఉంటుంది:-

◆రిలయన్స్  గోదాం లో  బట్టలు అల్ టైప్ అఫ్ మెటీరియల్ ఆర్డర్స్ ఉంటాయి.

◆మనకు ఒక లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్ లో అన్ని ఉన్నాయా లేవా అని చెక్ చేసి ,వాటిని ప్యాకింగ్ చేసి లోడింగ్ చేయాలి. ఇదే వర్క్ ఉంటుంది.

12 గంటలు డ్యూటీ ఉంటుంది  .2 షిఫ్ట్ లు ఉంటాయి.

ఏమేం తీసుకోరావాలి:-

1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:-No

2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు

3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా:-

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

4.ఎలా కలవాలి :-

వీరి ఆఫీస్ సికింద్రాబాద్ లో ఉంటుంది.మీరు వస్తారు అంటే నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుకొని రండి.

5. కాంటాక్ట్ నెంబర్ : About Page లో చూడగలరు.Or Whatsapp me

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post