హైదరాబాద్ లో అమెజాన్ కంపెనీ లో జాబ్ చేయుటకు బాయ్స్ కావాలి .రూ.12000/-

Facebook
WhatsApp
Telegram
హైదరాబాద్ లో అమెజాన్ కంపెనీ లో ప్యాకింగ్ లోడింగ్  జాబ్ చేయుటకు బాయ్స్ కావాలి .
ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు,

అర్హత:-ఎవరైనా సరే ,ఎలాంటి అనుభవం లేకున్నా సరే.

వయస్సు:-18 నుంచి 40 సవంత్సరాలు ఉన్నవారు .

శాలరీ:-14000 లో

(PF,  రూమ్ +ఫుడ్ ) కి కట్ చేసు కొని,
మీ చేతికి 12000 /- వస్తుంది.

రూం + భోజనం ఫ్రీగా  ఉంటుంది.

ఎం పని ఉంటుంది:-

◆అమెజాన్ గోదాం లో  కొన్ని ఆర్డర్స్ ఉంటాయి.
◆ఎయిర్ పోర్ట్ నుంచి ఆర్డర్స్ వస్తాయి, మనకు ఒక లిస్ట్ ఇస్తారు,
◆ఆ లిస్ట్ లో అన్ని ఉన్నాయా లేవా అని చెక్ చేసి ,వాటిని ప్యాకింగ్ చేసి లోడింగ్ చేయాలి ఇదే వర్క్ ఉంటుంది.

12 గంటలు డ్యూటీ ఉంటుంది  .2 షిఫ్ట్ లు ఉంటాయి.

ఏమేం తీసుకోరావాలి:-

1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- No

2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు

3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా..:- 

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

4.ఎలా కలవాలి :- మా ఆఫీస్ సికింద్రాబాద్ లో ఉంటుంది.మీరు వస్తారు అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుకొని రండి.

5. కాంటాక్ట్ నెంబర్ : About Page లో చూడగలరు or Whatsapp me

దయచేసి గమనించండి 
నేను కేవలం ఫ్రీ జాబ్స్ మాత్రమే చూపిస్తాను,
అవి ఆల్రెడీ మన వెబ్సైట్ లో పెడుతూనే ఉంటాను.
సమ్మర్ లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post