ఒకటికి రెండు సార్లు చదవండి
అర్హత:-
ఎవరైనా సరే ,ఎలాంటి అనుభవం లేకున్నా సరే.
★వయస్సు:-
18 నుంచి 40 సవంత్సరాలు ఉన్నవారు .
★శాలరీ:-10000/-
మీకు మిరే వేరే రూం తీసుకుంటే 10,000/-
★రూం ఫ్రీ:– ఉండటానికి రూమ్ ఇస్తారు.
(అయితే ఒకటి గమనించండి, రూమ్ ఒకటి ఫ్రీ ఇస్తున్నారు, ఫుడ్ మీది.నేనేమంటానంటే ఇదే బెటర్ అని.ఎందుకు అంటే ఫుడ్ వాళ్ళు పెడితే క్వాలిటీ, ఉండదు, మనం హాస్టల్ లో చూసిందే కదా బోర్ వచ్చేస్తది. రూమ్ అయితే మనిష్టం ఏదైనా వండుకోవచ్చు, ఏదైనా తినొచ్చు, అయితే మీరు మీ ఫెండ్స్ తో వస్తే ఒక 4,5 మెంబెర్స్ ఒక రూమ్ లో ఉండొచ్చు, లేదు అంటే వేరే వాళ్ళతో కూడా ఉండొచ్చులే.కానీ మీరు మీరు ఉంటారు, మికిచ్చే శాలరీ లో చెరో 5,6 వందలు వేసుకున్న నెలకు బియ్యం, సరకులు వచ్చేస్తాయి. ఇంకా 9,9500 మిగులుతాయి కదా. ఇదే టైమింగ్ hours, ఇదే శాలరీ తో వేరే జాబ్స్ ఉన్నాయేమో చూడండి హైదరాబాద్ లో కష్టం, ఉన్నాయి కానీ టైం hours అవన్నీ ఎక్కువే సో ఇలా చేయడం నా సలహా, ఇంకా ఇక్కడ ఎలాంటి ఫీజు తీసుకుంటలేరు కాబట్టి చాలా బెస్ట్ ఇది.)
ఎయిర్ పోర్ట్ కి మీ రూం కి 3 km దూరం ఉంటుంది. నడుచుకుంటూ కూడా రావొచ్చు అందరితో పాటు.
★ఎం పని ఉంటుంది:-హౌస్ కీపింగ్
◆టేబుల్స్ క్లీన్ చేయటం,
◆వాష్ రూమ్ క్లీన్ చేయటం
◆ఆఫీస్ క్లీన్ చేయటం
◆డస్ట్ క్లీన్ చేయటం
★అన్ని హంగేర్స్ తో క్లీన్ చెయ్యాలి కాబట్టి ఇబ్బంది ఎం ఉండదు.
★ఇవన్నీ ఒక్కరే చెయ్యాలని ఎం లేదు ,ఒక్కొక్కరు ఒక్కో రోజు ఒక్కొ పని చేసుకుంటారు.
★9 గంటలు డ్యూటీ ఉంటుంది .
3 లేదా 2 షిఫ్ట్ లు ఉంటాయి.
★వారానికి ఒక రోజు సెలవు
ఏమేం తీసుకోరావాలి:-
★ఆధార్ కార్డ్ ,
★బ్యాంక్ అకౌంట్ బుక్ జిరాక్స్.
★6 ఫొటోస్ లు
1.డబ్బులు ఏమైనా కట్టాలా:-
ఒక్క రూపాయి కూడా ఎక్కడా కట్టాల్సిన అవసరం లేదు
2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-
ఒక వారం చూడండి,చూసి తీస్కొరండి.
3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా.
ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.
5.ఎలా కలవాలి :-
బయలు దేరే ఒక రోజు ముందు కాల్ చెయ్యండి,దగ్గరలో ఉన్నప్పుడు ఒకసారి కాల్ చెయ్యండి.వచ్చాక మీ అలాట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, id కార్డ్స్,డ్రెస్ కోడ్.నెక్స్ట్ రోజు నుంచి డ్యూటీ కి వెళ్లాల్సి వుంటుంది.
6.అక్కడికొచ్చాక ఏమైనా అమౌంట్ తీసుకుంటారా :-
అస్సలు తీసుకోరు.
నేన్ ఏమంటానంటే ,ప్రసెంట్ ఖాళీగా మీరు ఖాళీగా ఉంటే ,ఏదొకటి చేసుకోండి, అది బాలేదు, ఇది బాలేదు ,ఇంకా మంచిది, ఇంకా మంచి జాబ్ అని చూడకండి, దాని వల్ల టైం ప్లస్ మనీ వేస్ట్.
అందరూ గమనించండి
ఏదొక వర్క్ లోకి వెళ్లిపోండి, తద్వారా ఏదొక ఇన్ఫర్మేషన్ తెలుస్తది, ఏదైనా మంచి పోసిసన్ కి వెళ్లే అవకాశాలు రావొచ్చు, ఆ వర్క్ చేస్తూ ఇంకో వర్క్ చూస్తూ ఉండండి, పరిచయాలు పెంచుకోండి, వాళ్ళ వాళ్ళ వేరే జాబ్స్ తెలుస్తది, లేదు అంటే అది చేస్తూ నన్ను ఫోలౌ అవుతూ ఉండండి, నెన్ అప్డేట్ చేస్తుంటాను. కానీ ఖాళీ ఉండకండి.