శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పని చేయుటకు బాయ్స్ కావాలి .
అర్హత:-ఎవరైనా సరే ,ఎలాంటి అనుభవం లేకున్నా సరే.
వయస్సు:-20 నుంచి 40 సవంత్సరాలు ఉన్నవారు .
శాలరీ:-9300 నుంచి 10,300
(PF కట్ అయ్యి ,మీ చేతికి 9300 లు వస్తాయి. ఈ ఏదైతే కట్ అయిన అమౌంట్ ఉంటుందో అది 6 నెలలకి ఇస్తారు.)
అంటే 6 నెలలు కాబట్టి ,నెలకు 1000 కదా 6×1000= 6000 లు ఇచ్చేస్తారు )
అంటే మీకు 10,300 వస్తున్నట్టే కదా.
రూం + భోజనం ఫ్రీ:- ఉండటానికి రూమ్ ఇస్తారు, తినడానికి గ్యాస్ + బియ్యం ఇస్తారు.
(రూం ,ఎయిర్ పోర్ట్ దగ్గరే ఉంటుంది)
వీటికి గాను మీరు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.
ఎం పని ఉంటుంది:-
అమెజాన్ నుంచి ఎయిర్ పోర్ట్ నుంచి కవర్లు వస్తాయి,వాటిని ప్యాక్ చెయ్యాలి.
పని ఎక్కడ ఉంటుంది:-
ఎయిర్ పోర్ట్,అమెజాన్ పరిధిలొనే.
8″ గంటలు డ్యూటీ ఉంటుంది .3 షిఫ్ట్ లు ఉంటాయి.
వారానికి ఒక షిఫ్ట్ మారాలి.(Day, afternoon,night)
“ఆదివారం సెలవు రోజు”.
ఏమేం తీసుకోరావాలి:-
ఆధార్ కార్డ్ ,ఒకవేళ మీ ఫ్రెండ్స్ తో వస్తే అందరూ కలిసి రెండు బౌల్స్ తీస్కొరండి,వండుకోటానికి.
మీ ప్రశ్నలు:-
1.డబ్బులు ఏమైనా కట్టాలా:- ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు
2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు
3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా..:- ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.
4.మిరే వండి పెడతారా:-ఒకే పెడతాము, కానీ ఒక్కొక్కరికి రోజుకి తిండికి 90 రూపాయలు వేసుకున్న నెలకు 90× 30 = 2700 కట్ చేస్తారు.
5.ఎలా కలవాలి :- బయలు దేరే ఒక రోజు ముందు కాల్ చెయ్యండి, శంషాబాద్ కి దగ్గరలో ఉన్నప్పుడు ఒకసారి కాల్ చెయ్యండి.
శంషాబాద్ లో దిగాక కాల్ చెయ్యండి.
6.అక్కడికొచ్చాక ఏమైనా అమౌంట్ తీసుకుంటారా :- అస్సలు తీసుకోరు.