జాబ్:-AC టెక్నీషియన్ కావాలి AC Technician 22000/-

Facebook
WhatsApp
Telegram
జాబ్:-AC టెక్నీషియన్ కావాలి
ఇది మీకు ఉపయోగపడకపోయిన మీ బందువులకి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీ మెంబెర్స్ కి ఎవరికో ఒకరికి ఉపయోగపడొచ్చు, కాబట్టి షేర్ చెయ్యండి. ఎందుకు అంటే ఎలాంటి డబ్బులు కట్టకుండా ఉండే జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి, వాటిలో ఇదొకటి .అందుకే చాలా కష్టపడి ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నా, అర్థం చేసుకోండి.

అర్హత:-పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్

వయస్సు:-18-40 సవంత్సరాలు

శాలరి:-22000/-

(ESI +PF కట్ అయి 18000/- మీ చేతికి వస్తాయి.)

అనుభవం:-ఉండాలి, వర్క్ రావాలి

★రూం :-లేదు బ్రో

★ఫుడ్:-లేదు(మిరే రూమ్ తీసుకొని ఉన్న పర్లేదు కదా)

★ఎం పని ఉంటుంది:

📌Ac లు రిపేర్ చేయడం
📌కస్టమర్ మనకు ఫోన్ చేసినపుడు వారిని సరైన పద్ధతి లో అడిగి AC సమస్యను సరిగా గుర్తించడం.
📌పాడైపోయిన AC లను మరమ్మతు చేయడం
📌కరెక్ట్ టైం లో చేసి ఇవ్వడం
📌Ac గ్రిల్స్ మరియు ఫిల్టర్లను క్లీన్ చేయడం
📌AC భాగాలను మార్చడం

★డ్యూటీ గంటలు:
ఉదయం 9:30am నుంచి సా”6;30 pm

★షిఫ్టులు :-ఒకటే
★సెలవులు:-సండే

లొకేషన్స్ ఎక్కడెక్కడ:- హైదరాబాద్, వైజాగ్

ఏమేం తీసుకోరావాలి:-

★ఆధార్
★బ్యాంక్ అకౌంట్
★ఫోటో

ఎలా కలవాలి:-

గమనిక :-ఇక్కడ డైరెక్ట్ వారి యొక్క నంబర్ పెట్టడం జరుగుతుంది, కాబట్టి నీట్ గా మాట్లాడండి.

 ఎలా మాట్లాడాలి:-

●హలొ సర్ నా పేరు_____

●నేను ఈ జాబ్ చెయ్యాలి,అనుకుంటున్నాను,
●నాకు అన్ని వివరాలు చెప్పగలరా
●శాలరీ, ఎలా ఇస్తున్నారు
●దూరం నుంచి వచ్చే వారికి రూమ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా ?
●ఈ నెంబర్ ఎవరిచ్చారు అంటే,dukebadi.in (Ravi) అని చెప్పండి.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:-

ఒక్క రూపాయి కూడా ఎక్కడా కట్టాల్సిన అవసరం లేదు

2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-

ఇక్కడ మీ శాలరీ ని బట్టి తీస్కొరావాల,వద్ద అని డిసైడ్ అవండి

3.అక్కడికొచ్చాక ఏమైనా అమౌంట్ తీసుకుంటారా :-

అస్సలు తీసుకోరు.

📞కాల్ చెయ్యండి:-

[గమనిక ]


మీరు నీట్ గా మాట్లాడండి మీకు బాగుండాలి, అవతలి వాళ్ళకి బాగుండాలి.


ఒకవేళ వాళ్ళు కోపంగా రియాక్ట్ అయితే మనమే ఓర్చుకోవాలి, ఒక సర్ అని మాట్లాడండి, ఎందుకంటే జాబ్ మనకు అవసరం.

Leave a Comment

dukebadi jobs logo icon

Trending Posts

Request For Post