About Us

హాలో నా పేరు రవి,ఎవ్వరూ ఖాళీగా ఉండకూడదు,అందరూ ఏదొక వర్క్ చేస్తూ ఉండాలి, చదువుకున్నవారు కావొచ్చు, చదువు లేని వారు కావొచ్చు, అందరికి ఉద్యోగాలను చూపించాలి అనేది నా ఉదేశ్యం.అది కూడా ఎటువంటి ఫీజులు  చెల్లించకుండా చూపించడం జరుగుతుంది. ఒకవేళ మాకు ఎక్కువ శాలరీ, ఎక్కువ ఫెసిలిటీస్ కావాలి అనుకునే వారు ఎవరైతే ఉంటారో వారికి డబ్బులు కట్టి వెళ్లే జాబుల ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది,అది మీరు చూసుకోవాలి. లేదు మేము కట్టలేము అనుకునేవారికోసం నేను చేసే అప్డేటెడ్ లు చూస్తూ ఉండండి.

అప్డేటెడ్ ల కోసం మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు.

వాట్సాప్ కోసం కిందికి చూస్తే వాట్సాప్ లాగా కనిపిస్తుంది గ్రీన్ కలర్ లో అది క్లిక్ చేస్తే డైరెక్ట్ నాతో చాట్ చేయొచ్చు.

ఫోన్:-9398253605
Whatsapp Group Link. 
  Click Here

Don't Miss Our Latest Updates

Subscribe here to get our newsletter in your inbox, it is safe and EASY!