15, మే 2020, శుక్రవారం

Content Writer job 20, to 28000/-

ఉద్యోగము:కంటెంట్ రైటర్
(సొసైల్ మీడియా, fb, instagram, youtube, blogs,ads) లో
20,000/-నుంచి 28,000/- అంటే చాలా చాలా మంచి జీతంతో కంటెంట్ రైటర్ గా జాబ్ రావడం అనేది జరిగింది.S R NAGAR HYDERABAD లో వారి ఆఫీస్ ఉంటుంది.
నా అర్హత ఉన్నవారు మాత్రమే  అప్లై చేసుకోండి.దొరికింది కదా ,డబ్బులు ఎం కట్టాల్సిన అవసరం లేదు కదా అని అప్లై చేయకండి. కొంచెం ఆగితే మీకు కావలిసిన జాబ్ కూడా వస్తది వైట్ చేయండి.

అయితే ఈ జాబ్ కి ఇంగ్లీష్ మాట్లాడటం రావాలి.
ఒకవేళ కంటెంట్ రైటర్ కి ఎవరైనా ఫ్రెషర్స్ ని అడిగితె ఆ జాబ్ వివరాలను మీకు పంపిస్తాను.
మీరు చెయ్యాల్సిన వర్క్
👉కంటెంట్ రైటింగ్
👉కంటెంట్ ఎడిటింగ్
👉Advertising
👉బ్లాగ్
👉Social media facebook, Instagram, youtube లలో అవగాహన ఉండాలి
👉 కంటెంట్ లో తప్పులు సరి చేయడం
👉వాటిని ఫిక్స్ చేయడం
👉ఈ స్కిల్స్ ఉంటే చాలు
ఇందాక చెప్పాను కదా.
📌పని గంటలు:-ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30  వరకు.
📌ఆదివారం సెలవు.
కింద క్లిక్ చేసి మీ రెస్యూమ్ ని అప్లోడ్ చేయండి.👇

Don't Miss Our Latest Updates

Subscribe here to get our newsletter in your inbox, it is safe and EASY!