28, ఏప్రిల్ 2020, మంగళవారం

Vehicle Attachment job 15000 +3000 10th inter job

హైదరాబాద్ లో Grey Ticket Pvt Lmited లో జాబ్  చేయుటకు బాయ్స్ కావాలి.
గమనిక:- ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు.
అర్హత:- 10th క్లాస్  and తెలుగు and హిందీ వచ్చి ఉండాలి,Bike Confirmga ఉండాలి.                          

వయస్సు:-18 నుంచి 50 సంవత్సరాలు  ఉన్నవారు.
జాబ్ రోల్:-
శాలరీ:- 15000 Take home
3000 పెట్రోల్ Allowance
అందుకే Permonance Based కమిషన్          
వేకెన్సీ:- 4
◆ఎం పని ఉంటుంది:-

ఇక్కడేంటిది అంటే మీకు బైక్ ఉండాలి.
మీరు ఈ కంపెనీ నుండి జాబ్ చేస్తారు. హైదేరాబాద్ లో ఎవరికైతే వెహికిల్ కాళీ గా ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్లి,సర్ మీ వెహికిల్ ని ఈ కంపెనీకి అద్దెకి ఇస్తారా,బెనిఫిట్స్ ఏంటి,ఏ టైం కి తీసుకెళ్తారు, ఏ టైం కి ఇస్తారు,వర్క్ ఏమిటి అనేది మీరు చెప్తారు. మీకు మీ వెహికిల్ అమౌంట్ ఎంత ఇస్తారు, అని Explain చేసి,అగ్రిమెంట్ చేసి,అటాచ్ చేస్తారు.
మీ వెహికిల్ ని ఈ కంపెనీ ఫ్లిప్కార్ట్,అమెజాన్,ఇంకా Etc కంపెనీస్ కి Goods and Prodcut డెలివరీ సర్వీసెస్ కోసం ఉపయోగించుకుంటది.
జాబ్ టైమింగ్స్:-9:30am to 6:30pm
Monday to Saturday Sunday week off ఉంటుంది.

ఏమేం తీసుకోరావాలి:-
1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.
జాబ్ అడ్రస్:- హైదరాబాద్                     ఆఫీస్ అడ్రెస్:- హైదరాబాద్    

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- కట్టాల్సిన అవసరం లేదు.మీకు ఇది పక్క ప్రూఫ్ జాబ్ .

2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు

3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచా

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

4.ఎలా కలవాలి :- మా ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటుంది.మీరు వస్తాను అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుక్కోని వెళ్ళండి.

5. కాంటాక్ట్ నెంబర్ : 9398253605
ఈ టైం లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి,వెళ్తే ఏదొక దారి తెలుస్తది.ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు.ఖాళీగా ఉండి టైం,మనీ వేస్ట్ చెయ్యకండి.

Don't Miss Our Latest Updates

Subscribe here to get our newsletter in your inbox, it is safe and EASY!