Sankranti Films 2024
Sankranti Films 2024 | నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ లో సినిమాల సందడి: నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సెలవుల సందర్భముగా థియేటర్లలో సినిమాల సందడి మొదలైయింది.2024 లో జనవరి నెలలో కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.ముఖ్యంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ ను ఉపయోగించుకోవాలని నిర్మాతలు భావించడం వల్ల తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. Sankranti Films 2024 | జనవరి నెలలో ఏ తేదీన ఏ సినిమా విడుదల … Read more