9, మార్చి 2020, సోమవారం

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర అమెజాన్ లో పని చేయుటకు బాయ్స్ కావాలి

శంషాబాద్ ఎయిర్ పోర్ట్  దగ్గర అమెజాన్ లో పని చేయుటకు బాయ్స్ కావాలి .

అర్హత:-

ఎవరైనా సరే ,ఎలాంటి అనుభవం లేకున్నా సరే.చదువుకున్న సరే,సమ్మర్ హాలిడేస్ లో ఒక 2 నెలలు ఏదైనా సింపుల్ పని చేద్దాము అనుకునే వారెవరైనా సరే.

వయస్సు:-
20 నుంచి 45 సవంత్సరాలు ఉన్నవారు .

శాలరీ:-9300/- నుంచి 10,300/-

(PF కట్ అయ్యి ,మీ చేతికి 9300 లు వస్తాయి. ఈ ఏదైతే కట్ అయిన అమౌంట్ ఉంటుందో అది 6 నెలలకి ఇస్తారు.)

అంటే 6 నెలలు కాబట్టి ,నెలకు 1000 కదా 6×1000= 6000/- లు ఇచ్చేస్తారు )
అంటే మీకు 10,300 వస్తున్నట్టే కదా.

రూం + భోజనం ఫ్రీ:- ఉండటానికి రూమ్ ఇస్తారు, తినడానికి గ్యాస్ + బియ్యం ఇస్తారు.

(రూం ,ఎయిర్ పోర్ట్ దగ్గరే ఉంటుంది)
వీటికి గాను మీరు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.

ఎం పని ఉంటుంది:-


  • అమెజాన్ కవర్లు ఒక దగ్గర చేసి,ఒక బ్యాగ్ లో వెయ్యటం ,వాటికి ప్లాస్టిక్ బ్యాండ్ ను చుట్టాలి. ఇదే వర్క్.ఇది ఎవ్వరైనా చెయ్యొచ్చు.


8 గంటలు డ్యూటీ ఉంటుంది  .3 షిఫ్ట్ లు ఉంటాయి.

వారానికి ఒక షిఫ్ట్ మారాలి.(Day, afternoon,night)

ఆదివారం సెలవు రోజు.

ఏమేం తీసుకోరావాలి:-
ఆధార్ కార్డ్ ,ఒకవేళ మీకు ఫ్రెండ్స్ ఉంటే అందరూ కలిసి ఒకే రూం లో ఉండొచ్చు.లేదు ఆంటే అక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళతో కూడా ఉండొచ్చు. వస్తే అందరూ కలిసి రెండు బౌల్స్ తీస్కొరండి,వండుకోటానికి.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు

2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు

3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా..:- ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

4.మిరే వండి పెడతారా:-ఒకే పెడతాము, కానీ ఒక్కొక్కరికి రోజుకి తిండికి 90 రూపాయలు వేసుకున్న నెలకు 90× 30 = 2700 కట్ చేస్తారు.

5.ఎలా కలవాలి :- బయలు దేరే ఒక రోజు ముందు కాల్ చెయ్యండి, శంషాబాద్ కి దగ్గరలో ఉన్నప్పుడు ఒకసారి కాల్ చెయ్యండి.
శంషాబాద్ లో దిగాక కాల్ చెయ్యండి.

(ఫోన్:-9398253605)

6.అక్కడికొచ్చాక ఏమైనా అమౌంట్ తీసుకుంటారా :- అస్సలు తీసుకోరు.


Don't Miss Our Latest Updates

Subscribe here to get our newsletter in your inbox, it is safe and EASY!