21, మార్చి 2020, శనివారం

హైదరాబాద్ లో అమెజాన్ కంపెనీ లో జాబ్ చేయుటకు బాయ్స్ కావాలి .రూ.12000/-

హైదరాబాద్ లో అమెజాన్ కంపెనీ లో ప్యాకింగ్ లోడింగ్  జాబ్ చేయుటకు బాయ్స్ కావాలి .
ఒకటికి రెండుసార్లు చదివి కాల్ చేయగలరు,
అర్హత:-ఎవరైనా సరే ,ఎలాంటి అనుభవం లేకున్నా సరే.

వయస్సు:-18 నుంచి 40 సవంత్సరాలు ఉన్నవారు .

శాలరీ:-14000 లో

(PF,  రూమ్ +ఫుడ్ ) కి కట్ చేసు కొని,
మీ చేతికి 12000 /- వస్తుంది.

రూం + భోజనం ఫ్రీగా  ఉంటుంది.

ఎం పని ఉంటుంది:-

◆అమెజాన్ గోదాం లో  కొన్ని ఆర్డర్స్ ఉంటాయి.
◆ఎయిర్ పోర్ట్ నుంచి ఆర్డర్స్ వస్తాయి, మనకు ఒక లిస్ట్ ఇస్తారు,
◆ఆ లిస్ట్ లో అన్ని ఉన్నాయా లేవా అని చెక్ చేసి ,వాటిని ప్యాకింగ్ చేసి లోడింగ్ చేయాలి ఇదే వర్క్ ఉంటుంది.

12 గంటలు డ్యూటీ ఉంటుంది  .2 షిఫ్ట్ లు ఉంటాయి.

ఏమేం తీసుకోరావాలి:-

1.ఆధార్ కార్డ్ ,
2.ఫొటోస్ తీసుకొని రావాలి.

మీ ప్రశ్నలు:-

1.డబ్బులు ఏమైనా కట్టాలా:- కట్టాలి

1000/- పే చేయాలి. ఎందుకు అంటే  మీరు వచ్చిన వెంటనే రూమ్ ఫుడ్ ఇప్పిస్తున్నాము అండ్ డాకుమెంట్ చార్జెస్ ఉంటాయి. ఒక వేల జాబ్ నచ్కక పోతే వేరే జాబ్ ఇప్పిస్తాము. దానికి తరువాత మనీ కట్టా వలసిన అవసరం లేదు.

2.భార్య పిల్లల్ని తీస్కొరావచ్చ:-వద్దు

3.మేము సెపరేట్ రూం తీసుకొని బయట ఉండొచ్చా..:- 

ఉండొచ్చు కాకపోతే వాటికి కంపనీ నుండి ఎలాంటి అమౌంట్ ఇవ్వదు.

4.ఎలా కలవాలి :- మా ఆఫీస్ సికింద్రాబాద్ లో ఉంటుంది.మీరు వస్తారు అంటే ఒక నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కి కాల్ చేసి అన్ని క్లారిటీగా కనుకొని రండి.

5. కాంటాక్ట్ నెంబర్ : 9398253605

దయచేసి గమనించండి 
నేను కేవలం ఫ్రీ జాబ్స్ మాత్రమే చూపిస్తాను,కానీ కొందరు ఎక్కువ శాలరీ అడుగుతున్నారు, కాబట్టి ఈ జాబ్స్ చూపించడం జరుగుతుంది, అయితే ఇంట్రస్ట్ ఉన్న వారు మాత్రమే వీటికి వెళ్లగలరు.నేను కేవలం ఇన్ఫర్మేషన్ ని మాత్రమే ఇస్తున్నాను.

లేదు అంటే ఫ్రీ ఉన్న వాటికి వెళ్లగలరు, అవి ఆల్రెడీ మన వెబ్సైట్ లో పెడుతూనే ఉంటాను.


సమ్మర్ లో ఎవ్వరు ఖాళీగా ఉండకండి.అది బాగాలేదు ,ఇది బాగాలేదు అని ఆలోచిస్తూ ఉండకండి, వెళ్తే ఏదొక దారి తెలుస్తది. ఏదొక మంచి పొజిషన్ కి వెళ్లొచ్చు. టైం,మనీ వేస్ట్ చెయ్యకండి

Don't Miss Our Latest Updates

Subscribe here to get our newsletter in your inbox, it is safe and EASY!